హృదయ శిరస్సిఖా కవచ నేత్రాస్త్రమంత్రైః మూల మంత్రేణ చ దేవే కృతన్యాసః
(హృదయము, శిరస్సు, శిఖా, కవచము, నేత్రము, అస్త్రము అనువాటిని మంత్రములతో తాకుట).
(తత్సవితుః హృదయాయ నమః; వరేణ్యం శిరసే స్వాహా, భర్గో దేవస్య శిఖాయై వౌషట్; ధీమహి కవచాయ హుం; ధియోయోనః నేత్రాభ్యాం, వౌషట్; ప్రచోదయాత్ అస్త్రాయఫట్; భూర్భువస్సువ రోమితి దిగ్బంధః)
hṛdaya śirassikhā kavaca nētrāstramaṃtraiḥ mūla maṃtrēṇa ca dēvē kṛtanyāsaḥ
(hṛdayamu, śirassu, śikhā, kavacamu, nētramu, astramu anuvāṭini maṃtramulatō tākuṭa).
(tatsavituḥ hṛdayāya namaḥ; varēṇyaṃ śirasē svāhā, bhargō dēvasya śikhāyai vauṣaṭ; dhīmahi kavacāya huṃ; dhiyōyōnaḥ nētrābhyāṃ, vauṣaṭ; pracōdayāt astrāyaphaṭ; bhūrbhuvassuva rōmiti digbaṃdhaḥ)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.