← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హృద్యుడు hṛdyuḍu

Original — తెలుగు
  1. హృదయ కమలమున వ్యక్తమగువాడు - హృదయాభి వ్యక్తః -

  2. మనోజ్ఞః (మనస్సుకు ఇష్టమైనది).

  3. సుఖకరః (సుఖమును కలుగచేయువాడు - చేయునది).

  4. “దర్శనే అనుభవే సతి పశ్చాదపి యన్మనోహారిత్వం తత్ హృద్యత్వం - హృద్యం పశ్చాత్ మనఓహరిః” ఇతి వచనాత్ -

(కనబడగనే సుఖమును కలుగచేయునది - తర్వాత కూడా సుఖమును కలుగచేయునది - హృదయమందు నిలచునది).

Transliteration
  1. hṛdaya kamalamuna vyaktamaguvāḍu - hṛdayābhi vyaktaḥ -

  2. manōjñaḥ (manassuku iṣṭamainadi).

  3. sukhakaraḥ (sukhamunu kalugacēyuvāḍu - cēyunadi).

  4. “darśanē anubhavē sati paścādapi yanmanōhāritvaṃ tat hṛdyatvaṃ - hṛdyaṃ paścāt manaōhariḥ” iti vacanāt -

(kanabaḍaganē sukhamunu kalugacēyunadi - tarvāta kūḍā sukhamunu kalugacēyunadi - hṛdayamaṃdu nilacunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.