← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హుతవహః hutavahaḥ

Original — తెలుగు

హుతం అగ్నౌ ప్రక్షిప్తం హవిరాది వహతి, దేవాన్ ప్రాపయతి ఇతిహుత వహః -

(హుత్మనగా అగ్నిలో వేల్చినది, హవిస్సు మొదలగునవి. వాటిని వహించువాడు - ఆయా దేవతలకు పొందించువాడు).

Transliteration

hutaṃ agnau prakṣiptaṃ havirādi vahati, dēvān prāpayati itihuta vahaḥ -

(hutmanagā agnilō vēlcinadi, havissu modalagunavi. vāṭini vahiṃcuvāḍu - āyā dēvatalaku poṃdiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.