← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షణధ్వంసీ kṣaṇadhvaṃsī

Original — తెలుగు
  1. క్షణే క్షణే కాలః ఏవ ధ్వంశో వినాశః ఏషాం అస్తీతి తధోక్తాః - అస్థిరాః ఇతి యావత్ -

(క్షణములలో నశించునది - మిక్కిలి అస్థిరమైనది).

  1. అనవస్థాయీ - స్థిరముగా నుండనిది.
Transliteration
  1. kṣaṇē kṣaṇē kālaḥ ēva dhvaṃśō vināśaḥ ēṣāṃ astīti tadhōktāḥ - asthirāḥ iti yāvat -

(kṣaṇamulalō naśiṃcunadi - mikkili asthiramainadi).

  1. anavasthāyī - sthiramugā nuṃḍanidi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.