← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షత్రియ ధర్మం kṣatriya dharmaṃ

Original — తెలుగు

“శౌర్యంతేజో, ధృతిర్దాక్ష్యం చాస్యపలాయనం |

దానం ఈశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం”

ఉ. శౌర్యము, దానశీలము, ప్రసాదము, నాత్మజయంబు దేజమున్

ధైర్యము, దేవ భక్తియును, ధర్మము, నర్థము గామమున్, బుదా

చార్య ముకుందసేవలును సత్కృతియుం బరితోషణంబు, స

ద్వీర్యము, రక్షణంబు, బృధివీనరశేఖర, రాజ చిహ్నముల్ (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 11 - 413)

Transliteration

“śauryaṃtējō, dhṛtirdākṣyaṃ cāsyapalāyanaṃ |

dānaṃ īśvarabhāvaśca kṣātraṃ karma svabhāvajaṃ”

  1. śauryamu, dānaśīlamu, prasādamu, nātmajayaṃbu dējamun

dhairyamu, dēva bhaktiyunu, dharmamu, narthamu gāmamun, budā

cārya mukuṃdasēvalunu satkṛtiyuṃ baritōṣaṇaṃbu, sa

dvīryamu, rakṣaṇaṃbu, bṛdhivīnaraśēkhara, rāja cihnamul (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 11 - 413)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.