← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షత్రియః kṣatriyaḥ

Original — తెలుగు

క్షతాత్ త్రాయతే ఇతి క్షత్రం - క్షత్రియకులం. క్షత్రే జాతః క్షత్రియః (బ్రాహ్మణః క్షత్రియో వైశ్యాస్త్రయో వర్ణా ద్విజాతయః)

(దెబ్బలనుండి రక్షించునది క్షత్రము - క్షత్రియ కులము - క్షత్రియ కులమందు పుట్టినవాడు) (క్షత్రియుడు) (బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, ద్విజాతులు)

Transliteration

kṣatāt trāyatē iti kṣatraṃ - kṣatriyakulaṃ. kṣatrē jātaḥ kṣatriyaḥ (brāhmaṇaḥ kṣatriyō vaiśyāstrayō varṇā dvijātayaḥ)

(debbalanuṃḍi rakṣiṃcunadi kṣatramu - kṣatriya kulamu - kṣatriya kulamaṃdu puṭṭinavāḍu) (kṣatriyuḍu) (brāhmaṇuḍu, kṣatriyuḍu, vaiśyuḍu, dvijātulu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.