పుణ్యక్షేత్రములు -
కాశి, బదరికావనము, ప్రయాగ, బృందావనం, గయ, శ్రీరంగము, సిద్ధాశ్రమము, మాయాపురి, వేంకటాచలము, శంకరనారాయణము, అనంత శయనము, మధుర, కాంచి, పంప, సాకేతము, యోగానందము, ధర్మపురి, హరిహరము, అహోబిలము, జయరామము, జనార్దనము, సప్తనదీ సంగమము, గండెక, ద్వారక.
పుష్కరంచ, కురుక్షేత్రం, ధర్మారణ్యం, సుపాదనం, ప్రభాసంచ, ప్రయాగంచ, నైమిశారణ్యమేవ చ |
విశ్రుతం చార్బుదారణ్యం శైలాశ్చ పావనాస్తథా ||
శ్రీశైలశ్చ సుమేరుశ్చ పర్వతో గంధమాదనః ||
సరాంసి చైవ పుణ్యాని మాననం సర్వ విశ్రుతం |
తదా బిందు సరశ్రేష్ట అచ్ఛోదం నామపాననం ||
ఆశ్రమాస్తు తదా పుణ్యాః మునీనాం భావితాత్మనాం |
విశ్రుతస్తు సదా పుణ్యోఖ్యాతో బదరికాశ్రమః |
నరనారాయణౌ యత్ర తాపాతే తౌ మునీ తపః ||.
(పుష్కరం, కురుక్షేత్రం, ధర్మారణ్యం, ప్రభాసము, ప్రయాగము, నైమిశారణ్యము, అర్బుదారణ్యం; శైలములు - శ్రీశైలము, సుమేరు పర్వతము, గంధమాదనం, సరస్సులు - మానస సరస్సు, బిందుసరము - ఆశ్రమములు - బదరికాశ్రమము, నరనారాయణాశ్రమము).
puṇyakṣētramulu -
kāśi, badarikāvanamu, prayāga, bṛṃdāvanaṃ, gaya, śrīraṃgamu, siddhāśramamu, māyāpuri, vēṃkaṭācalamu, śaṃkaranārāyaṇamu, anaṃta śayanamu, madhura, kāṃci, paṃpa, sākētamu, yōgānaṃdamu, dharmapuri, hariharamu, ahōbilamu, jayarāmamu, janārdanamu, saptanadī saṃgamamu, gaṃḍeka, dvāraka.
puṣkaraṃca, kurukṣētraṃ, dharmāraṇyaṃ, supādanaṃ, prabhāsaṃca, prayāgaṃca, naimiśāraṇyamēva ca |
viśrutaṃ cārbudāraṇyaṃ śailāśca pāvanāstathā ||
śrīśailaśca sumēruśca parvatō gaṃdhamādanaḥ ||
sarāṃsi caiva puṇyāni mānanaṃ sarva viśrutaṃ |
tadā biṃdu saraśrēṣṭa acchōdaṃ nāmapānanaṃ ||
āśramāstu tadā puṇyāḥ munīnāṃ bhāvitātmanāṃ |
viśrutastu sadā puṇyōkhyātō badarikāśramaḥ |
naranārāyaṇau yatra tāpātē tau munī tapaḥ ||.
(puṣkaraṃ, kurukṣētraṃ, dharmāraṇyaṃ, prabhāsamu, prayāgamu, naimiśāraṇyamu, arbudāraṇyaṃ; śailamulu - śrīśailamu, sumēru parvatamu, gaṃdhamādanaṃ, sarassulu - mānasa sarassu, biṃdusaramu - āśramamulu - badarikāśramamu, naranārāyaṇāśramamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.