← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షీణ కల్మషాః kṣīṇa kalmaṣāḥ

Original — తెలుగు
  1. క్షీణాశేషాత్మ ప్రాప్తి విరోధికల్మషాః - (శ్రీమాన్ రామానుజః)

(ఆత్మప్రాప్తికి విరోధములువలె నుండు కల్మషములన్ని క్షీణించినవారు).

  1. క్షీణ పాపాః; నిర్దోషాః (శ్రీశంకరః)

(క్షీణించిన పాపములు కలవారు - దోషములు లేనివారు)

  1. క్షీణ మలా యజ్ఞైశ్చిత్త శుద్ధ్యాత్మ దర్శనే |

సమర్థాః.

(యజ్ఞములు చేయుటద్వారా కల్మషములను పోగొట్టుకొని, చిత్త శుద్ధి కలిగి, ఆత్మసాక్షాత్కారము చేసుకొనుటలో సమర్థులైనవారు). “క్షీణే పుణ్యే మర్త్యలోకం విశ్యంతి -” (పుణ్యఫలము క్షీణించగ మానవలోకములో పుట్టును).

Transliteration
  1. kṣīṇāśēṣātma prāpti virōdhikalmaṣāḥ - (śrīmān rāmānujaḥ)

(ātmaprāptiki virōdhamuluvale nuṃḍu kalmaṣamulanni kṣīṇiṃcinavāru).

  1. kṣīṇa pāpāḥ; nirdōṣāḥ (śrīśaṃkaraḥ)

(kṣīṇiṃcina pāpamulu kalavāru - dōṣamulu lēnivāru)

  1. kṣīṇa malā yajñaiścitta śuddhyātma darśanē |

samarthāḥ.

(yajñamulu cēyuṭadvārā kalmaṣamulanu pōgoṭṭukoni, citta śuddhi kaligi, ātmasākṣātkāramu cēsukonuṭalō samarthulainavāru). “kṣīṇē puṇyē martyalōkaṃ viśyaṃti -” (puṇyaphalamu kṣīṇiṃcaga mānavalōkamulō puṭṭunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.