← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షీరనీర న్యాయము kṣīranīra nyāyamu

Original — తెలుగు
  1. నీళ్ళు, పాలు కలిసి ఒకటిగానే యుండునట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము.

  2. హంసోహి క్షీరమాదత్తే తన్మిశ్రా వర్జయతస్యః

(నీళ్ళు పాలు కలిసియున్నదానిలోనుండి నీళ్ళను విడిచిపెట్టి హంస పాలను విడదీసి గ్రహించును).

Transliteration
  1. nīḷḷu, pālu kalisi okaṭigānē yuṃḍunaṭlu okkaṭigā kalisiyuṃḍu dharmamu.

  2. haṃsōhi kṣīramādattē tanmiśrā varjayatasyaḥ

(nīḷḷu pālu kalisiyunnadānilōnuṃḍi nīḷḷanu viḍicipeṭṭi haṃsa pālanu viḍadīsi grahiṃcunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.