← Back to స · Booklets 51–60 (digitized file 6)

సచ్చిదానందమాత్రః saccidānaṃdamātraḥ

Original — తెలుగు

“మాత్రపదం ప్రత్యేకం సంబంధనీయం, సన్మాత్రం, చిన్మాత్రం ఆనందమాత్ర మితి”.

(మాత్రము అనునది ‘సత్’, ‘చిత్’, ‘ఆనందము’ అను మూడింటికి వర్తించును - సన్మాత్రమని, చిన్మాత్రమని, ఆనందమాత్రమని - మాత్రము అనగా అది ఒక్కటే కలిగియుండుట).

Transliteration

“mātrapadaṃ pratyēkaṃ saṃbaṃdhanīyaṃ, sanmātraṃ, cinmātraṃ ānaṃdamātra miti”.

(mātramu anunadi ‘sat’, ‘cit’, ‘ānaṃdamu’ anu mūḍiṃṭiki vartiṃcunu - sanmātramani, cinmātramani, ānaṃdamātramani - mātramu anagā adi okkaṭē kaligiyuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.