← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదా భాసం sadā bhāsaṃ

Original — తెలుగు
  1. స్వప్రభా భూతం జ్ఞానం-

(తన కాంతియే జ్ఞానముగా కలవాడు).

  1. సద్రూపేణావ భాసమానం -

(సత్ రూపముతో ప్రకాశించువాడు)

  1. నిత్యా సంకుచిత దేవ స్వరూపం -

(ఎప్పుడును తగ్గని ప్రకాశస్వరూపము కలవాడు)

Transliteration
  1. svaprabhā bhūtaṃ jñānaṃ-

(tana kāṃtiyē jñānamugā kalavāḍu).

  1. sadrūpēṇāva bhāsamānaṃ -

(sat rūpamutō prakāśiṃcuvāḍu)

  1. nityā saṃkucita dēva svarūpaṃ -

(eppuḍunu taggani prakāśasvarūpamu kalavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.