← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదాచారము sadācāramu

Original — తెలుగు
  1. వేదవిహితాచారము - బ్రహ్మ పరమైనది కాని, శిష్టపరంపరగా వచ్చుచున్నదిగాని -

  2. శిష్టాచారః - (శిష్టుల ఆచారము)

  3. ఎల్లపుడును మంచి ఆచారము గలవారు, సద్వస్తువు అయిన ఈశ్వరుని యొక్క స్వభావమును చూపు ఆచారము -)

  4. “ఆచార హీనం న పునంతి వేదాః” ఇత్యాది స్మృతిభ్యః.”

(ఆచారము లేనివానికి వేదములుకూడ పవిత్రము చెప్పబడియుండలేదు).

Transliteration
  1. vēdavihitācāramu - brahma paramainadi kāni, śiṣṭaparaṃparagā vaccucunnadigāni -

  2. śiṣṭācāraḥ - (śiṣṭula ācāramu)

  3. ellapuḍunu maṃci ācāramu galavāru, sadvastuvu ayina īśvaruni yokka svabhāvamunu cūpu ācāramu -)

  4. “ācāra hīnaṃ na punaṃti vēdāḥ” ityādi smṛtibhyaḥ.”

(ācāramu lēnivāniki vēdamulukūḍa pavitramu ceppabaḍiyuṃḍalēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.