← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షడంగయోగము ṣaḍaṃgayōgamu

Original — తెలుగు
  1. “ప్రత్యాహారస్తధా ధ్యానం, పాణాయామో (అ)థ ధారణా | తర్కశ్చైవ సమాధిశ్చ షడంగో యోగ ఉచ్యతే ||”. (అమృతనాదోపనిషత్)

(ప్రత్యాహారము, ధ్యానము, ప్రాణాయామము, ధారణ, తర్కము, సమాధి - ఈ ఆరును యోగమునకు అంగములు)

  1. హృదయము, శిరస్సు, శిఖా, నేత్ర, కవచ, అస్త్రములు - ఇవి షడంగములు.
Transliteration
  1. “pratyāhārastadhā dhyānaṃ, pāṇāyāmō (a)tha dhāraṇā | tarkaścaiva samādhiśca ṣaḍaṃgō yōga ucyatē ||”. (amṛtanādōpaniṣat)

(pratyāhāramu, dhyānamu, prāṇāyāmamu, dhāraṇa, tarkamu, samādhi - ī ārunu yōgamunaku aṃgamulu)

  1. hṛdayamu, śirassu, śikhā, nētra, kavaca, astramulu - ivi ṣaḍaṃgamulu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.