← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదాముక్తః sadāmuktaḥ

Original — తెలుగు
  1. స్పర్శాన్ కృత్వ్చా బహిర్బాహ్యాం శ్చక్షుశ్చైవాంతరే భ్రువోః |

ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ |

యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః |

విగతేచ్ఛా భయక్రోధఓ యః సదా ముక్త ఏవ సః“. (శ్రీమద్భగవద్గీత - 5 - 27, 28)

“బాహ్యాః శబ్దాదయో బుద్ధానింద్రియైః సం ప్రవేశితాః |

వైరాగ్యే ణైవ తాన్ బాహ్యాన్ బహిః కృత్వా ప్రయత్నతాం ||

యద్యేతే అంతారాః స్యుర్వైతదోపాయ సహప్రక్తైః |

బహిర్నస్యుః స్వభావస్య భంధః కర్తుం న శక్యతే |

బాహ్యం స్త్వంతః ప్రవిష్ట్ఘాం స్తానాగావజెశౌ ద్బహిస్తథా |

కర్తుం శక్యం విరాగేణ బహ్యవితి విశేషణాత్ |

వైరాగ్యం తదనేనోక్త్వా ప్రాహా భ్యాస మధోక్షజః |

అత్యంత మీలనే నిద్రా ప్రసారా విభ్రమాదయః |

అతో (అ)ర్థ మీలనైవ భ్రూమధ్యే చక్షుషోః స్థితిః |

ఊర్ధ్వా ధో గతి విచ్ఛేదా న్నాసాభ్యంతర చారిణౌ |

కుంభకేన సమేకృత్వా ప్రాణాపానౌ విచక్షణం |

సం యుతా ఇత్యుపాయేన యస్యేంద్రియ మనోధియః |

వుషయాన్ విషవత్త్యక్త్వా స మునిర్మోక్ష తత్పరః |

ఇచ్ఛాది రహితో యోగీ జీవన్నేవ విముచ్యతే ||“. (గీతాభావప్రకాశము - 5 - 222 to 228)

(ఇంద్రియములద్వారా బుద్ధి యందు ప్రవేశించిన బాహ్య విషయములైన శబ్దము మొదలగువాటిని ప్రయత్నించి మరల పైకి నెట్టవలెను. ఇట్లు చేయుటకు అంతరాయము (ఆటంకము) క్లిగించువాటిని వేయి ఉపాయములచేతనైనను, అభ్యాసము చేతను పైకి నెట్టవలెను. కళ్ళు పూర్తిగా మూసికొనినచో నిద్ర, విభ్రమము మొదలగునవి కలుగును - అందుచేత కళ్ళు సగము మూసుకొని కనుబొమలమధ్య చూడవలెను. ఉచ్ఛ్వాసనిశ్వాసములను - కుంభకముద్వారా సమముగా చేసి ఈ ఉపాయముచేత ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని జయించి, విషయములను విషమువలె విడిచిపెట్టి మోక్షమందు తత్పరుడైన ముని కోరికలు లేనివాడైయుండు యోగి జీవించి యుందగనే ముక్తుడగును).

Transliteration
  1. sparśān kṛtvcā bahirbāhyāṃ ścakṣuścaivāṃtarē bhruvōḥ |

prāṇāpānau samau kṛtvā nāsābhyaṃtara cāriṇau |

yatēṃdriyamanō buddhiḥ munirmōkṣaparāyaṇaḥ |

vigatēcchā bhayakrōdhaō yaḥ sadā mukta ēva saḥ”. (śrīmadbhagavadgīta - 5 - 27, 28)

“bāhyāḥ śabdādayō buddhāniṃdriyaiḥ saṃ pravēśitāḥ |

vairāgyē ṇaiva tān bāhyān bahiḥ kṛtvā prayatnatāṃ ||

yadyētē aṃtārāḥ syurvaitadōpāya sahapraktaiḥ |

bahirnasyuḥ svabhāvasya bhaṃdhaḥ kartuṃ na śakyatē |

bāhyaṃ stvaṃtaḥ praviṣṭghāṃ stānāgāvajeśau dbahistathā |

kartuṃ śakyaṃ virāgēṇa bahyaviti viśēṣaṇāt |

vairāgyaṃ tadanēnōktvā prāhā bhyāsa madhōkṣajaḥ |

atyaṃta mīlanē nidrā prasārā vibhramādayaḥ |

atō (a)rtha mīlanaiva bhrūmadhyē cakṣuṣōḥ sthitiḥ |

ūrdhvā dhō gati vicchēdā nnāsābhyaṃtara cāriṇau |

kuṃbhakēna samēkṛtvā prāṇāpānau vicakṣaṇaṃ |

saṃ yutā ityupāyēna yasyēṃdriya manōdhiyaḥ |

vuṣayān viṣavattyaktvā sa munirmōkṣa tatparaḥ |

icchādi rahitō yōgī jīvannēva vimucyatē ||“. (gītābhāvaprakāśamu - 5 - 222 to 228)

(iṃdriyamuladvārā buddhi yaṃdu pravēśiṃcina bāhya viṣayamulaina śabdamu modalaguvāṭini prayatniṃci marala paiki neṭṭavalenu. iṭlu cēyuṭaku aṃtarāyamu (āṭaṃkamu) kligiṃcuvāṭini vēyi upāyamulacētanainanu, abhyāsamu cētanu paiki neṭṭavalenu. kaḷḷu pūrtigā mūsikoninacō nidra, vibhramamu modalagunavi kalugunu - aṃducēta kaḷḷu sagamu mūsukoni kanubomalamadhya cūḍavalenu. ucchvāsaniśvāsamulanu - kuṃbhakamudvārā samamugā cēsi ī upāyamucēta iṃdriyamulanu, manassunu, buddhini jayiṃci, viṣayamulanu viṣamuvale viḍicipeṭṭi mōkṣamaṃdu tatparuḍaina muni kōrikalu lēnivāḍaiyuṃḍu yōgi jīviṃci yuṃdaganē muktuḍagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.