కార్యకారణాత్మకః, స్వతః నిర్గుణోపిసన్ -
(కార్య వస్తువులు, కారణ వస్తువులు తానే అయినవాడు - స్వతః నిర్గుణుడు - సత్వరజస్తమోగుణములు లేనివాడు, ఆ గుణములకతీతుడు - అయినప్పటికి).
kāryakāraṇātmakaḥ, svataḥ nirguṇōpisan -
(kārya vastuvulu, kāraṇa vastuvulu tānē ayinavāḍu - svataḥ nirguṇuḍu - satvarajastamōguṇamulu lēnivāḍu, ā guṇamulakatītuḍu - ayinappaṭiki).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.