సీదతి అస్మిన్ అవ్యాకృతే కారణే సర్వం జగత్ ఇతి సదః; తస్య పతిం పాలకం అంతర్యామిణం.
(అవ్యాకృతమైన కారణ వస్తువగు ప్రకృతిలో జగత్తు అనతయు లీనమగుచున్నది. దానికి పతి - పాలకుడు, అంతర్యామి అయినవాడు పరబ్రహ్మ)
sīdati asmin avyākṛtē kāraṇē sarvaṃ jagat iti sadaḥ; tasya patiṃ pālakaṃ aṃtaryāmiṇaṃ.
(avyākṛtamaina kāraṇa vastuvagu prakṛtilō jagattu anatayu līnamagucunnadi. dāniki pati - pālakuḍu, aṃtaryāmi ayinavāḍu parabrahma)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.