← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షడ్భావ వికారములు ṣaḍbhāva vikāramulu

Original — తెలుగు
  1. యస్య వస్తునః జన్మ భవతి తస్యైవ సత్త్వా, పృధిః పరిణామః, అపక్షాయః, వినాశః ఇతి ఇతరే పంచ వికారః న భవంతి. ఆత్మనః జన్మా భావాత్ తదుత్తర భావినః పంచ వికారాః న

భవంతి - ఇత్థం ఆత్మా జన్మాది షడ్భావ వికార రహితః ఇతి సిద్ధం.

“ఈశ్వరమూర్తి అయిన కాలంబునం జేసి వృక్షంబు కలుగుచుండ ఫలంబునకు జన్మ, సంస్థాన వర్థనాపచయ క్షీణత్వ పరిపాక నాసంబులు ప్రాప్తంబులైన తెఱంగున దేహంబులకుం గాని షడ్భావవికారంబులాత్మకు లేవు”.

(దేనికి జన్మ కలదో (ప్రతి వస్తువు ఇంకొక వస్తువులోనుండి పుట్టినదే) దానికి సత్తి, వృద్ధి పరిణామము, అపక్షయము, వినాశము అను అయిదు వికారములు కలుగుచున్నవి. ఆత్మకు జన్మలేదు (అజుడు) కనుక జన్మ కల వస్తునకు కలిగెడి పైన చెప్పిన అయిదు వికారములు లేవు - కలుగవు. ందుచేత ఆత్మ పుట్టుక మొదలగు ఆరు విధములగు వికారములు లేనిది. జన్మ ఉన్న యడల మిగిలిన అయిదు వికారములు ఉండును కనుక, అయిదు వికారములు ఆత్మకు లేవు కనుకను ఆత్మకు జన్మ లేదనుట సిద్ధము).

  1. ‘కుండ పుట్టుచున్నది’ అని వ్యవహారముకొఱకు అనుటకు కారణము దాని జన్మ.

  2. ‘కుండ పుట్టినది’ అని వ్యవహారికముగా చేప్పుటవలన అది ‘అస్తి’ (కలదు) అని చెప్పబడును - ఇది దాని యొక్క అస్తితా రూప వికారము. ఈ వికారము - మార్పే - ‘సత్తా’ అని చెప్పబడుచున్నది. ఇదియే పుట్టి సత్తా కలిగిన బాలుని యొక్క బాల్యము, యౌవనము మొదలగు వృద్ధి, తరువాత వార్థక్యము (ముసలితనము) అను రూపముగల మార్పు (వికారము), దాని తర్వాత రోగములు మొదలగు వాటివలన కృశించి పోవుచుండుట అపక్షయమను వికారము, ఆ తర్వాత మరణము (చనిపోవుట) (నాశము) - ఇవి ఆరు విధములగు వికారములు).

  3. “ఉత్పత్తి రస్తి వృద్ధిశ్చ పరిణామ అపక్షయః |

వినాశ ఇతి షడ్భావాః న సంతి పరమాత్మానః ||“.

(తల్లి గర్భమునుండి పుట్టుట, జీవించియుండుట, వృద్ధి పొందుట (పెరుగుట) బాల్యము, కౌమారము, యౌవనము, వార్థక్యము, అను మార్పులు చెందుట, క్షీణించుట, నశించుట (చనిపోవుట) - ఈ ఆరు విధములైన మార్పులు భగవంతునికి లేవు).

  1. “ఘటో జాయతే, ఇతి వ్యవహార హేతుర్జన్మ, ఘటో జాతః ఇతి వ్యవహార హేతుః అస్తితా రూపో వికారః. అయమేవ వికారః ప్రకటతా ఇతి సత్తా ఇతి చ ఉచ్యతే. ఏవ మేవ జాతస్య లబ్ద సత్తాకస్య శిశోః బాల్య యేన నాది ప్రాప్తిరూపా వృద్ధిః - తతః వార్థక్య ప్రాప్తి రూపః పరిణామః, తతః రోగాదినా కార్శ రూపో అపక్షయః తతః మరణ రూపో నా సశ్చ ఇతి షడ్భావ వికారాః -” (చూడుము - 2(1) for translation).
Transliteration
  1. yasya vastunaḥ janma bhavati tasyaiva sattvā, pṛdhiḥ pariṇāmaḥ, apakṣāyaḥ, vināśaḥ iti itarē paṃca vikāraḥ na bhavaṃti. ātmanaḥ janmā bhāvāt taduttara bhāvinaḥ paṃca vikārāḥ na

bhavaṃti - itthaṃ ātmā janmādi ṣaḍbhāva vikāra rahitaḥ iti siddhaṃ.

“īśvaramūrti ayina kālaṃbunaṃ jēsi vṛkṣaṃbu kalugucuṃḍa phalaṃbunaku janma, saṃsthāna varthanāpacaya kṣīṇatva paripāka nāsaṃbulu prāptaṃbulaina teṟaṃguna dēhaṃbulakuṃ gāni ṣaḍbhāvavikāraṃbulātmaku lēvu”.

(dēniki janma kaladō (prati vastuvu iṃkoka vastuvulōnuṃḍi puṭṭinadē) dāniki satti, vṛddhi pariṇāmamu, apakṣayamu, vināśamu anu ayidu vikāramulu kalugucunnavi. ātmaku janmalēdu (ajuḍu) kanuka janma kala vastunaku kaligeḍi paina ceppina ayidu vikāramulu lēvu - kalugavu. ṃducēta ātma puṭṭuka modalagu āru vidhamulagu vikāramulu lēnidi. janma unna yaḍala migilina ayidu vikāramulu uṃḍunu kanuka, ayidu vikāramulu ātmaku lēvu kanukanu ātmaku janma lēdanuṭa siddhamu).

  1. ‘kuṃḍa puṭṭucunnadi’ ani vyavahāramukoṟaku anuṭaku kāraṇamu dāni janma.

  2. ‘kuṃḍa puṭṭinadi’ ani vyavahārikamugā cēppuṭavalana adi ‘asti’ (kaladu) ani ceppabaḍunu - idi dāni yokka astitā rūpa vikāramu. ī vikāramu - mārpē - ‘sattā’ ani ceppabaḍucunnadi. idiyē puṭṭi sattā kaligina bāluni yokka bālyamu, yauvanamu modalagu vṛddhi, taruvāta vārthakyamu (musalitanamu) anu rūpamugala mārpu (vikāramu), dāni tarvāta rōgamulu modalagu vāṭivalana kṛśiṃci pōvucuṃḍuṭa apakṣayamanu vikāramu, ā tarvāta maraṇamu (canipōvuṭa) (nāśamu) - ivi āru vidhamulagu vikāramulu).

  3. “utpatti rasti vṛddhiśca pariṇāma apakṣayaḥ |

vināśa iti ṣaḍbhāvāḥ na saṃti paramātmānaḥ ||“.

(talli garbhamunuṃḍi puṭṭuṭa, jīviṃciyuṃḍuṭa, vṛddhi poṃduṭa (peruguṭa) bālyamu, kaumāramu, yauvanamu, vārthakyamu, anu mārpulu ceṃduṭa, kṣīṇiṃcuṭa, naśiṃcuṭa (canipōvuṭa) - ī āru vidhamulaina mārpulu bhagavaṃtuniki lēvu).

  1. “ghaṭō jāyatē, iti vyavahāra hēturjanma, ghaṭō jātaḥ iti vyavahāra hētuḥ astitā rūpō vikāraḥ. ayamēva vikāraḥ prakaṭatā iti sattā iti ca ucyatē. ēva mēva jātasya labda sattākasya śiśōḥ bālya yēna nādi prāptirūpā vṛddhiḥ - tataḥ vārthakya prāpti rūpaḥ pariṇāmaḥ, tataḥ rōgādinā kārśa rūpō apakṣayaḥ tataḥ maraṇa rūpō nā saśca iti ṣaḍbhāva vikārāḥ -” (cūḍumu - 2(1) for translation).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.