“షడ్భావ కృతిశ్చాస్తి - జాయతే, వర్థతేపి చ |
పరిణామం క్షయం నాశం షడ్భావ వికృతా విదుః ||“. (వరాహోపనిషత్)
(పుట్టుచున్నాడు, వృధి పొందుచున్నాడు - ఎదుగుచున్నాడు), మార్పు చెందుచున్నాడు - కైశోరము, బాల్యము, యౌవనము, వృద్ధాప్యము అను మార్పులు చెందుచున్నాడు, నశించుచున్నాడు అను ఈ ఆరును వికృతులు - షడ్భావ వికారములు)
“ṣaḍbhāva kṛtiścāsti - jāyatē, varthatēpi ca |
pariṇāmaṃ kṣayaṃ nāśaṃ ṣaḍbhāva vikṛtā viduḥ ||“. (varāhōpaniṣat)
(puṭṭucunnāḍu, vṛdhi poṃducunnāḍu - edugucunnāḍu), mārpu ceṃducunnāḍu - kaiśōramu, bālyamu, yauvanamu, vṛddhāpyamu anu mārpulu ceṃducunnāḍu, naśiṃcucunnāḍu anu ī ārunu vikṛtulu - ṣaḍbhāva vikāramulu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.