సద్రూపుడు, చిద్రూపుడు అగు పరమాత్మయే త్రికాలబాధ్యముగా స్పురించుచుండుటవలన ‘సద్భూతిః’ అనబడును - మఱొకడుకాదు. దృశ్య విషయము బాధింపబడునదిగా ఉండుటవలన సత్తుగాని, అసత్తుగాని కాదు -= శ్రుతిని బట్టియు, యుక్తిని బట్టియు ప్రపంచమునకు బాధయే - మిధ్యాత్వమే చెప్పబడినది.
sadrūpuḍu, cidrūpuḍu agu paramātmayē trikālabādhyamugā spuriṃcucuṃḍuṭavalana ‘sadbhūtiḥ’ anabaḍunu - maṟokaḍukādu. dṛśya viṣayamu bādhiṃpabaḍunadigā uṃḍuṭavalana sattugāni, asattugāni kādu -= śrutini baṭṭiyu, yuktini baṭṭiyu prapaṃcamunaku bādhayē - midhyātvamē ceppabaḍinadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.