← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదేహముక్తి sadēhamukti

Original — తెలుగు
  1. జీవన్ముక్తి -

  2. “జ్ఞాన విజ్ఞాన శబ్దా భ్యం తత్ఫలం ముక్తరుచ్యతే |

సాద్విధాస్తి, స దేహైకా, విదేహన్యేతి తత్ర చ |

- - - జీవన్ముక్తి ఫలం కామక్రోధాది భిరిహారి భిః |

ప్రభద్యతే ఏవేతి దర్శనార్థ మిహాచ్యతే ||“. (గీతాభావ ప్రకాశము - 3 - 292, 294)

(ముక్తి రెండు విధములు - సదేహముక్తి, విదేహముక్తి - జ్ఞాన విజ్ఞానముల వలన కలుగు ఫలము ముక్తి. కామము, క్రోధము మొదలగు ఆ శత్రువులవలన జీవన్ముక్తికి బంధము కలుగుచున్నది -).

Transliteration
  1. jīvanmukti -

  2. “jñāna vijñāna śabdā bhyaṃ tatphalaṃ muktarucyatē |

sādvidhāsti, sa dēhaikā, vidēhanyēti tatra ca |

- - - jīvanmukti phalaṃ kāmakrōdhādi bhirihāri bhiḥ |

prabhadyatē ēvēti darśanārtha mihācyatē ||“. (gītābhāva prakāśamu - 3 - 292, 294)

(mukti reṃḍu vidhamulu - sadēhamukti, vidēhamukti - jñāna vijñānamula valana kalugu phalamu mukti. kāmamu, krōdhamu modalagu ā śatruvulavalana jīvanmuktiki baṃdhamu kalugucunnadi -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.