← Back to స · Booklets 51–60 (digitized file 6)

సద్ఘనం sadghanaṃ

Original — తెలుగు

మూడుకాలమున్లందుండునది ‘సత్’ అని చెప్పబడును. సత్ ఘనము అనగా సత్ తో పూర్తిగా నిండినది, ఘనీభవించిన సత్ పదార్థము - కరడుకట్టి ఘనీభవించినది.

ఆకాశాది ప్రపంచస్య స్వతస్సత్తా నిరాకరణ పురస్సరం అధ్యస్త సర్వాధిష్ఠానతయా పారమార్థికం, కాలత్రయా బాధితం సద్రూపం బ్రహ్మేతి పూర్వమేవ వర్ణితం;

ఆకాశము మొదలగు ప్రపంచము స్వతః సత్తాలేనిదని నిరాకరించి, అధస్తమైన వాటికి అన్నింటికి అధిష్ఠానమగుటచేత పారమార్థికమైన, కాలత్రయముచేతను బాధలేనిది అయిన సద్రూపము బ్రహ్మ

Transliteration

mūḍukālamunlaṃduṃḍunadi ‘sat’ ani ceppabaḍunu. sat ghanamu anagā sat tō pūrtigā niṃḍinadi, ghanībhaviṃcina sat padārthamu - karaḍukaṭṭi ghanībhaviṃcinadi.

ākāśādi prapaṃcasya svatassattā nirākaraṇa purassaraṃ adhyasta sarvādhiṣṭhānatayā pāramārthikaṃ, kālatrayā bādhitaṃ sadrūpaṃ brahmēti pūrvamēva varṇitaṃ;

ākāśamu modalagu prapaṃcamu svataḥ sattālēnidani nirākariṃci, adhastamaina vāṭiki anniṃṭiki adhiṣṭhānamaguṭacēta pāramārthikamaina, kālatrayamucētanu bādhalēnidi ayina sadrūpamu brahma

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.