అర్జునం వ్యాజీ కృత్య నిఖిల జనోత్తారణీయ గీతాఖ్య మహాశస్త్ర ప్రవర్తకత్వాత్ ఆచార వర్యః -
“అధీహీ భగవంబ్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం |
యయా చిరాత్సర్వపాపం వ్యపోహ్య పరాత్పరం మురుష ముపైతి విద్వాన్ “.
(అర్జునునికి చెప్పినట్లు అను మిషచే సమస్త జనులకు తరుణోపాయమైన గీతాశాస్త్రమను శ్రీమద్భగవద్గీతను భోధించుటచేత శ్రీకృష్ణుడు ఆచార్యవర్యుడు, గురువులలో ఉత్తముడు).
(“ఓ భగవంతుడా, ఓ గురూత్తమా, శ్రేష్టమైనదియును, ఎల్లపుడు సత్పురుషులచేత నుపాసించతగినదియును, రహస్యమైనదియును, దేనివలన జ్ఞాని అయినవాడు శీఘ్రముగా సకల పాపములను పోగొట్టుకొనినవాడై పరమాత్మను పొందునో అట్టి బ్రహ్మవిద్య నుపదేశింపిఉడు” అని కైవల్యోపనిషత్తు ఆచార్యుడు తనందు ఉపపన్నుండైన శిష్యుని తారతమ్యమెఱింగి నానా మతభేదములను ళండించి ” నేతి ముఖాన సంశయ మిధ్యా అజ్ఞానాలున్నూ తొలగించి మహా వాక్యార్థమును బోధించు నాతండె సద్గురువు “. (బ్రహ్మవిద్యా సుధార్ణవము)
arjunaṃ vyājī kṛtya nikhila janōttāraṇīya gītākhya mahāśastra pravartakatvāt ācāra varyaḥ -
“adhīhī bhagavaṃb brahma vidyāṃ variṣṭāṃ sadā sadbhiḥ sēvyamānāṃ nigūḍhāṃ |
yayā cirātsarvapāpaṃ vyapōhya parātparaṃ muruṣa mupaiti vidvān “.
(arjununiki ceppinaṭlu anu miṣacē samasta janulaku taruṇōpāyamaina gītāśāstramanu śrīmadbhagavadgītanu bhōdhiṃcuṭacēta śrīkṛṣṇuḍu ācāryavaryuḍu, guruvulalō uttamuḍu).
(“ō bhagavaṃtuḍā, ō gurūttamā, śrēṣṭamainadiyunu, ellapuḍu satpuruṣulacēta nupāsiṃcataginadiyunu, rahasyamainadiyunu, dēnivalana jñāni ayinavāḍu śīghramugā sakala pāpamulanu pōgoṭṭukoninavāḍai paramātmanu poṃdunō aṭṭi brahmavidya nupadēśiṃpiuḍu” ani kaivalyōpaniṣattu ācāryuḍu tanaṃdu upapannuṃḍaina śiṣyuni tāratamyameṟiṃgi nānā matabhēdamulanu ḷaṃḍiṃci ” nēti mukhāna saṃśaya midhyā ajñānālunnū tolagiṃci mahā vākyārthamunu bōdhiṃcu nātaṃḍe sadguruvu “. (brahmavidyā sudhārṇavamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.