← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధకబాధకములు sādhakabādhakamulu

Original — తెలుగు

“య యోః పరస్పరం సత్తా సమానా తయోరేవ పరస్పరం సాధక తావా బాధక తా వా భవతి. తద్యధా మృదోఘటస్య చ సత్తా సమానా తస్మాత్ మృద్ ఘటస్య సాధికా. వహ్నేః కాష్టస్య చ సత్తా సమానా. అతః వహ్నిః కాష్టస్య బాధకో భవతి. మరీచికోదకస్య పిపాసాయాశ్చ సత్తా న సమానా. అతః మరీచికోదకం న పిపాసాయాః బాధకం. మరీచికోదకం పిపాసాం న నివర్తయతి ఇతి యావత్. చైతన్యే పారమార్ధికీ సత్తా అస్తి. చైతన్య భిన్నేషు మిథ్యా పదార్థేషు వ్యావహారికీ వా ప్రాతిభాసికీవా సత్తా అస్తి. సాధకం కారణం, బాధకం - నాశకం”.

(దేనికి దేనితో సమసత్తా కలదో దానికి దానిచేత సాధక బాధికతలు ఘటిల్లును. ఎట్లనగా - మృత్తికకునూ ఘటమునకును సమసత్త గలదు - గనుక మృత్తిక ఘటమునకు సాధకము - అగ్నికిని, కాష్టమునకును సమసత్త గలదు - కనుక అగ్ని కాష్ట్టమునకు బాధకము - సాధకమనగ కారణము, బాధకమనగా నాశము)

Transliteration

“ya yōḥ parasparaṃ sattā samānā tayōrēva parasparaṃ sādhaka tāvā bādhaka tā vā bhavati. tadyadhā mṛdōghaṭasya ca sattā samānā tasmāt mṛd ghaṭasya sādhikā. vahnēḥ kāṣṭasya ca sattā samānā. ataḥ vahniḥ kāṣṭasya bādhakō bhavati. marīcikōdakasya pipāsāyāśca sattā na samānā. ataḥ marīcikōdakaṃ na pipāsāyāḥ bādhakaṃ. marīcikōdakaṃ pipāsāṃ na nivartayati iti yāvat. caitanyē pāramārdhikī sattā asti. caitanya bhinnēṣu mithyā padārthēṣu vyāvahārikī vā prātibhāsikīvā sattā asti. sādhakaṃ kāraṇaṃ, bādhakaṃ - nāśakaṃ”.

(dēniki dēnitō samasattā kaladō dāniki dānicēta sādhaka bādhikatalu ghaṭillunu. eṭlanagā - mṛttikakunū ghaṭamunakunu samasatta galadu - ganuka mṛttika ghaṭamunaku sādhakamu - agnikini, kāṣṭamunakunu samasatta galadu - kanuka agni kāṣṭṭamunaku bādhakamu - sādhakamanaga kāraṇamu, bādhakamanagā nāśamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.