← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధకుడు sādhakuḍu

Original — తెలుగు

“సాధకస్య ఇదం ఉచితం యత్ - స్త్రీ విషయం వార్తాలావం ను కుర్యాత్; స్త్రీ సంబంధి చిత్రం న పశ్యేత్; స్త్రీ సంబంధినీం వార్తాం, గానం వా న శ్రుణుయాత్; స్త్రీ విషయికం పుస్తకం, సాహిత్యం న పఠేత్ - ఈదృశం నాటకం చల చిత్రాదికం చ నావలోకయేత్, స్త్రీ చరిత విషయే కించి దప్యాలోచనం న కుర్యాత్, స్త్రీణాం సంబందే నిబంధాది నలిఖేత్; స్త్రీణాం మధ్యే న తిష్టేత్ ; తథా స్త్రీ బిస్సహ అనావశ్యకం న సంగచ్ఛేత్; యే సాధకాః గృహస్థాః స్యుః తైరాత్మనం వివాహితాం పత్నీం విహాయ యథా సంభవ మన్యాసాం స్త్రీణా సంపర్కాత్ స్వాత్మా రక్షణీయః; స్త్రీ సంబంధీనాం చర్యా యాం ప్రవృత్తిః తస్యాః శ్రవణం, అధవా స్త్రీణాం చిత్రాది దర్శనం తు సర్వేషామేవ హానికారక మస్తి”.

(సాధకునకుచితమైనది ఇట్లు చెప్పబడినది : - స్త్రీకి సంబంధించిన వార్త ఆలాపించకూడదు, స్త్రీకి సంబంధించిన వార్తగాని, గానముకాని వినకూడదు, స్త్రీకి సంబంధించిన చిత్రము చూడకూడదు, స్త్రీకి సంబంధించిన పుస్తకముగాని, సాహిత్యముగాని చదువకూడదు, ఇటువంటి నాటకముగాని చలన చిత్రము గాని చూడకూడదు, స్త్రీ చరిత్ర విషయమై కొంచెమైనను ఆలోచన చేయకూడదు, స్త్రీకి సంబంధించిన నిబంధనలు వ్రాయకూడదు, స్త్రీల మధ్యను ఉండకూడదు, స్త్రీలతో అవసరము లేకున్న కలిసి యుండరాదు - సాధకులు గృహస్థులైనయడల తాము వివాహము చేసుకున్న స్త్రీలను విడిచి ఇతర స్త్రీల సంపర్కము నుండి తనను రక్షించుకొనవలెను - స్త్రీలతో సంబంధించిన చర్చల గుఱించి ప్రవృత్తి, వాటి గుఱించి వినుట, స్త్రీలచిత్రములను చూచుట అందఱికీ హానికరమే)

Transliteration

“sādhakasya idaṃ ucitaṃ yat - strī viṣayaṃ vārtālāvaṃ nu kuryāt; strī saṃbaṃdhi citraṃ na paśyēt; strī saṃbaṃdhinīṃ vārtāṃ, gānaṃ vā na śruṇuyāt; strī viṣayikaṃ pustakaṃ, sāhityaṃ na paṭhēt - īdṛśaṃ nāṭakaṃ cala citrādikaṃ ca nāvalōkayēt, strī carita viṣayē kiṃci dapyālōcanaṃ na kuryāt, strīṇāṃ saṃbaṃdē nibaṃdhādi nalikhēt; strīṇāṃ madhyē na tiṣṭēt ; tathā strī bissaha anāvaśyakaṃ na saṃgacchēt; yē sādhakāḥ gṛhasthāḥ syuḥ tairātmanaṃ vivāhitāṃ patnīṃ vihāya yathā saṃbhava manyāsāṃ strīṇā saṃparkāt svātmā rakṣaṇīyaḥ; strī saṃbaṃdhīnāṃ caryā yāṃ pravṛttiḥ tasyāḥ śravaṇaṃ, adhavā strīṇāṃ citrādi darśanaṃ tu sarvēṣāmēva hānikāraka masti”.

(sādhakunakucitamainadi iṭlu ceppabaḍinadi : - strīki saṃbaṃdhiṃcina vārta ālāpiṃcakūḍadu, strīki saṃbaṃdhiṃcina vārtagāni, gānamukāni vinakūḍadu, strīki saṃbaṃdhiṃcina citramu cūḍakūḍadu, strīki saṃbaṃdhiṃcina pustakamugāni, sāhityamugāni caduvakūḍadu, iṭuvaṃṭi nāṭakamugāni calana citramu gāni cūḍakūḍadu, strī caritra viṣayamai koṃcemainanu ālōcana cēyakūḍadu, strīki saṃbaṃdhiṃcina nibaṃdhanalu vrāyakūḍadu, strīla madhyanu uṃḍakūḍadu, strīlatō avasaramu lēkunna kalisi yuṃḍarādu - sādhakulu gṛhasthulainayaḍala tāmu vivāhamu cēsukunna strīlanu viḍici itara strīla saṃparkamu nuṃḍi tananu rakṣiṃcukonavalenu - strīlatō saṃbaṃdhiṃcina carcala guṟiṃci pravṛtti, vāṭi guṟiṃci vinuṭa, strīlacitramulanu cūcuṭa aṃdaṟikī hānikaramē)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.