← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధన త్రయము sādhana trayamu

Original — తెలుగు
  1. “శ్లో ||. అధిచిత్తం సమాధాతుం న శక్నోషి మయిస్థిరం |

అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ |

అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ |

మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధ మవాప్స్యసి |

అధెత ద్యవ్య శక్తో సి కర్తుం మద్యోగమాశ్రితః |

సర్వ కర్మ ఫల త్యాగం తతః కురు యతాత్మవాన్ ||.

శ్రేయోహి జ్ఞాన మభ్యాసాత్ జ్ఞాన ద్ధ్యానం విశిష్యతే |

ధ్యానా త్కర్మ ఫలత్యాగ స్త్యాగా చ్ఛాంతి రనంతరం ||“. (శ్రీమద్భగవద్గీత - 12 - 9,10,11,12)

“ఇదానీం సగుణ బ్రహ్మ ధ్యానాస కౌ నృణాం హరిః |

అశక్తి తారతమ్యేన విధత్తే సాధనత్రయం |

ప్రతిమాదౌ హరిధ్యానాభ్యాసః స్యాత్ప్రథమం నృణాం |

తద శక్తౌ నృభిః కార్యో ధర్మో భాగవతః సదా |

సర్వ కర్మ ఫలత్యాగః తద శక్తౌచ సాధనం |

అశక్తి తారతమ్యేన సాధన త్రయముచ్యతే |

మదుక్త రీత్యా చిత్తం చేన్న త్వం స్థాపయితుం క్షమః |

మయీశ్వరే వాసుదేవే నిశ్చలం తర్హ సర్వదా |

ఆహృత్య సర్వతో బాహ్యదేకస్మిన్నవలంబనే |

చేతనః స్థాపనం భూయో భూయో(అ)భ్యాసః స ఉచ్యతే |

తత్పూర్వక సమాధిర్యస్తేన మాం ప్రాప్తు మీశ్వరం |

యత స్వప్రతిమాదౌ త్వం చిత్తం కురు సమాహితం ||“. (గీతాభావప్రకాశము - 12- 76 to 81)

(సగుణ బ్రహ్మ ధ్యానమునకు శక్తి లేనివారికి (సగుణ బ్రహ్మ ధ్యానము చేయలేనివారికి) వారి అశక్తి తారతమ్యమును బట్టి (హెచ్చు తగ్గులని బట్టి) భగవానుడు మూడు విధముల సాధనము చెప్పెను - భగవంతుని యొక్క ప్రతిమ (బొమ్మ) చేసి దానియందు భగవంతుడను అభిప్రాయము కలిగి, భగవంతుని ధ్యానించుచు, ధ్యానము అభ్యాసము (అలవాటు) చేసుకొనుట. ఇది మొదటి సాధనము. ఈ అభ్యాస సాధనము చేయలేనివారు ఎల్లపుడు భాగవత ధర్మము చేయవలెను. భాగవతులు - అనగా, భగవంతుని భక్తులు - చేయు ధర్మము - పనులు - చేయవలెను - అనగా భగవంతునికి సంబంధించిన శ్రవణ, మనన, కీర్తనలు చేయవలెను - ఇది చేయుటకు కూడ శక్తి లేనివారు భగవంతునియందే మనస్సు నిలిపి చేసిన ప్రతి పనియందు ఫలము కొఱకు ఆశ విడువవలెను - అనగా, కర్మ ఫలత్యాగము చేయవలెను).

  1. “శ్లో ||. ఇదానీం సాధనస్యాత్ర విధేః పర్యవసానతః |

సర్వ కర్మ ఫల త్యాగమిమం స్తౌతి హరిః స్వయం |

జ్ఞానార్థ శ్రవణాభ్యాసాత్ జ్ఞానం శ్రేష్టతరం భవేత్ |

నిష్పన్నే శ్రుతి యుక్తి భ్యాం తతోధ్యానం విశిష్యతే |

నిద్ధి థ్యాసన సంజ్ఞం యత్తత్త్వ జ్ఞానైక కారణం |

తతోస్య జ్ఞ కృతః కర్మఫలత్యాగో విశిష్యతే |

ఇత్యేవం స్తూయతే తస్మాత్సహేతోస్సంసృతేః క్షయః |

తక్షణే శాంతి సిద్ధిర్న కాలాంతర మపేక్షతే |

యదా సర్వే సముచ్యంతే కామా యస్య హృది స్థితాః |

అధి మర్త్యో (అ)మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే |

ప్రజాహాతి యథా కామానిత్యాదౌ చ శ్రుతే స్మృతౌ |

సర్వ కామ పరిత్యాగో మోక్ష హేతు తయా మతః |

సర్వ కర్మ ఫల త్యాగః కామత్యాగత్వ సామ్యతః |

స్తూయతే కేవల యస్మా ద్రోచనార్థాయ త్వియం స్తుతిః ||“. (గీతాభావప్రకాశము - 12 - 87 to 93)

(భగవంతుని గుఱించి చేయు సాధనము ఇంతటితో సమాప్తి చేయబూని శ్రీకృష్ణభగవానుడు మిగతా సాధనములకన్న సర్వ కర్మ ఫల త్యాగము శ్రేష్టమైనదని చెప్పెను. జ్ఞానార్థ శ్రవణ అభ్యాసములకన్న జ్ఞానము శ్రేష్టము. ఈ జ్ఞానము కన్న తత్వ జ్ఞానమునకు కారణమైన నిదిధ్యాసనమను ధ్యానం శ్రేష్టము. ఈ ధ్యానము కన్న అజ్ఞాని అయినవాడు చేసిన కర్మ ఫలత్యాగము శ్రేష్టము. దానివలన సంసారము నశించి వెంటనే శాంతి సిద్ధించును. ఆలస్యముండదు. ఎప్పుడైతే హృదయములోనున్న కోరికలన్నీ వదలి వేయునో అప్పుడే మనుష్యుడు అమృతుడగును - బ్రహ్మమును పొందును).

Transliteration
  1. “ślō ||. adhicittaṃ samādhātuṃ na śaknōṣi mayisthiraṃ |

abhyāsayōgēna tatō māmicchāptuṃ dhanaṃjaya |

abhyāsēpya samarthōsi matkarma paramō bhava |

madarthamapi karmāṇi kurvan siddha mavāpsyasi |

adheta dyavya śaktō si kartuṃ madyōgamāśritaḥ |

sarva karma phala tyāgaṃ tataḥ kuru yatātmavān ||.

śrēyōhi jñāna mabhyāsāt jñāna ddhyānaṃ viśiṣyatē |

dhyānā tkarma phalatyāga styāgā cchāṃti ranaṃtaraṃ ||“. (śrīmadbhagavadgīta - 12 - 9,10,11,12)

“idānīṃ saguṇa brahma dhyānāsa kau nṛṇāṃ hariḥ |

aśakti tāratamyēna vidhattē sādhanatrayaṃ |

pratimādau haridhyānābhyāsaḥ syātprathamaṃ nṛṇāṃ |

tada śaktau nṛbhiḥ kāryō dharmō bhāgavataḥ sadā |

sarva karma phalatyāgaḥ tada śaktauca sādhanaṃ |

aśakti tāratamyēna sādhana trayamucyatē |

madukta rītyā cittaṃ cēnna tvaṃ sthāpayituṃ kṣamaḥ |

mayīśvarē vāsudēvē niścalaṃ tarha sarvadā |

āhṛtya sarvatō bāhyadēkasminnavalaṃbanē |

cētanaḥ sthāpanaṃ bhūyō bhūyō(a)bhyāsaḥ sa ucyatē |

tatpūrvaka samādhiryastēna māṃ prāptu mīśvaraṃ |

yata svapratimādau tvaṃ cittaṃ kuru samāhitaṃ ||“. (gītābhāvaprakāśamu - 12- 76 to 81)

(saguṇa brahma dhyānamunaku śakti lēnivāriki (saguṇa brahma dhyānamu cēyalēnivāriki) vāri aśakti tāratamyamunu baṭṭi (heccu taggulani baṭṭi) bhagavānuḍu mūḍu vidhamula sādhanamu ceppenu - bhagavaṃtuni yokka pratima (bomma) cēsi dāniyaṃdu bhagavaṃtuḍanu abhiprāyamu kaligi, bhagavaṃtuni dhyāniṃcucu, dhyānamu abhyāsamu (alavāṭu) cēsukonuṭa. idi modaṭi sādhanamu. ī abhyāsa sādhanamu cēyalēnivāru ellapuḍu bhāgavata dharmamu cēyavalenu. bhāgavatulu - anagā, bhagavaṃtuni bhaktulu - cēyu dharmamu - panulu - cēyavalenu - anagā bhagavaṃtuniki saṃbaṃdhiṃcina śravaṇa, manana, kīrtanalu cēyavalenu - idi cēyuṭaku kūḍa śakti lēnivāru bhagavaṃtuniyaṃdē manassu nilipi cēsina prati paniyaṃdu phalamu koṟaku āśa viḍuvavalenu - anagā, karma phalatyāgamu cēyavalenu).

  1. “ślō ||. idānīṃ sādhanasyātra vidhēḥ paryavasānataḥ |

sarva karma phala tyāgamimaṃ stauti hariḥ svayaṃ |

jñānārtha śravaṇābhyāsāt jñānaṃ śrēṣṭataraṃ bhavēt |

niṣpannē śruti yukti bhyāṃ tatōdhyānaṃ viśiṣyatē |

niddhi thyāsana saṃjñaṃ yattattva jñānaika kāraṇaṃ |

tatōsya jña kṛtaḥ karmaphalatyāgō viśiṣyatē |

ityēvaṃ stūyatē tasmātsahētōssaṃsṛtēḥ kṣayaḥ |

takṣaṇē śāṃti siddhirna kālāṃtara mapēkṣatē |

yadā sarvē samucyaṃtē kāmā yasya hṛdi sthitāḥ |

adhi martyō (a)mṛtō bhavatyatra brahma samaśnutē |

prajāhāti yathā kāmānityādau ca śrutē smṛtau |

sarva kāma parityāgō mōkṣa hētu tayā mataḥ |

sarva karma phala tyāgaḥ kāmatyāgatva sāmyataḥ |

stūyatē kēvala yasmā drōcanārthāya tviyaṃ stutiḥ ||“. (gītābhāvaprakāśamu - 12 - 87 to 93)

(bhagavaṃtuni guṟiṃci cēyu sādhanamu iṃtaṭitō samāpti cēyabūni śrīkṛṣṇabhagavānuḍu migatā sādhanamulakanna sarva karma phala tyāgamu śrēṣṭamainadani ceppenu. jñānārtha śravaṇa abhyāsamulakanna jñānamu śrēṣṭamu. ī jñānamu kanna tatva jñānamunaku kāraṇamaina nididhyāsanamanu dhyānaṃ śrēṣṭamu. ī dhyānamu kanna ajñāni ayinavāḍu cēsina karma phalatyāgamu śrēṣṭamu. dānivalana saṃsāramu naśiṃci veṃṭanē śāṃti siddhiṃcunu. ālasyamuṃḍadu. eppuḍaitē hṛdayamulōnunna kōrikalannī vadali vēyunō appuḍē manuṣyuḍu amṛtuḍagunu - brahmamunu poṃdunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.