← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధర్మ్యం sādharmyaṃ

Original — తెలుగు
  1. సాదృశ్యం (సామ్యము, పోలిక) (స్వరూపము).

  2. “సమాన ధర్మతా” (శ్రీశంకరః)

(సమాన ధర్మము కలిగియుండుట, స్వరూపము, భగవంతునితో ఐక్యము).

  1. భగవంతునితో సమానమైన రూపము, ధర్మములు కలిగియుండుట అట్టి స్థితి ఐక్యమువలననే సిధించగలదు - ఏలననిన సమాన ధర్మములు గల, అనగా సద్రూపములగు రెండువస్తువులు ఎచటను ఉండనేరవు - ఒకే సద్వస్తువు లోకమున ఉండగలదు. కాబట్టి జీవుడు జ్ఞానోపార్జనచే పరమాత్మయందు తప్పక లీనమగుచున్నాడు.
Transliteration
  1. sādṛśyaṃ (sāmyamu, pōlika) (svarūpamu).

  2. “samāna dharmatā” (śrīśaṃkaraḥ)

(samāna dharmamu kaligiyuṃḍuṭa, svarūpamu, bhagavaṃtunitō aikyamu).

  1. bhagavaṃtunitō samānamaina rūpamu, dharmamulu kaligiyuṃḍuṭa aṭṭi sthiti aikyamuvalananē sidhiṃcagaladu - ēlananina samāna dharmamulu gala, anagā sadrūpamulagu reṃḍuvastuvulu ecaṭanu uṃḍanēravu - okē sadvastuvu lōkamuna uṃḍagaladu. kābaṭṭi jīvuḍu jñānōpārjanacē paramātmayaṃdu tappaka līnamagucunnāḍu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.