← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధువాదము sādhuvādamu

Original — తెలుగు
  1. సతాం అనుమోదనం, సాధోః సంవాదం -

(సత్పురుషులకు సంతోషము కలుగచేయునది - సత్పురుషుల సంవాదము)

  1. భువనేషు సాధు ఇతివాదః - శబ్దం - స సాధువాదం -

(లోకములో ‘ఇది మంచిది’ అనుమాట సాధువాదము).

Transliteration
  1. satāṃ anumōdanaṃ, sādhōḥ saṃvādaṃ -

(satpuruṣulaku saṃtōṣamu kalugacēyunadi - satpuruṣula saṃvādamu)

  1. bhuvanēṣu sādhu itivādaḥ - śabdaṃ - sa sādhuvādaṃ -

(lōkamulō ‘idi maṃcidi’ anumāṭa sādhuvādamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.