← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధ్వీ sādhvī

Original — తెలుగు
  1. “పతియా సా భిచరతి మనోవాక్కాయ సం యతా |

సా భర్తుర్లోకమాప్నోతి సద్భిః సాధ్వీతి చోచ్యతే ||”

ఇతి మనుః.

(భర్తనికాక అన్యులను పొందనది - మనో వాక్కాయకర్మల భర్తనే అను గమించునది. “జవదాటి యెరుగదీ యువతీ లలామంబు పతిమాట రతనాల పైడిమూట”. (సత్యహరిశ్చంద్ర)

  1. న శంకరాత్ వైష్ణవశ్చ న సహిష్ణుర్దరా పరా |

న చ సత్యా త్పరో ధర్మో న సాధ్వీ పార్వతీ పరా | (బ్రహ్మ వైవర్త పురాణము)

(శంకరునికంటె గొప విష్ణు భక్తుడును, భూమికంటె గొప్ప ఓర్పుగలదియు, సత్యము కంటె గొప్పదగు ధర్మమును, పార్వతి కంటె ఉత్కృష్టమైన పతివ్రత లేదు).

Transliteration
  1. “patiyā sā bhicarati manōvākkāya saṃ yatā |

sā bharturlōkamāpnōti sadbhiḥ sādhvīti cōcyatē ||”

iti manuḥ.

(bhartanikāka anyulanu poṃdanadi - manō vākkāyakarmala bhartanē anu gamiṃcunadi. “javadāṭi yerugadī yuvatī lalāmaṃbu patimāṭa ratanāla paiḍimūṭa”. (satyahariścaṃdra)

  1. na śaṃkarāt vaiṣṇavaśca na sahiṣṇurdarā parā |

na ca satyā tparō dharmō na sādhvī pārvatī parā | (brahma vaivarta purāṇamu)

(śaṃkarunikaṃṭe gopa viṣṇu bhaktuḍunu, bhūmikaṃṭe goppa ōrpugaladiyu, satyamu kaṃṭe goppadagu dharmamunu, pārvati kaṃṭe utkṛṣṭamaina pativrata lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.