← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధ్యః sādhyaḥ

Original — తెలుగు
  1. బ్రహ్మ జ్ఞానము సాధించువాడు

  2. సిద్ధి యేషాం అస్తీతి సాధ్యాః; ప్రాధాన్యేన యోగినాం సాధనీ యత్వాత్ -

(సిద్ధిని పొందినవాడు సాధ్యుడు - ముఖ్యముగా యోగులకు సాధ్యమైనది).

Transliteration
  1. brahma jñānamu sādhiṃcuvāḍu

  2. siddhi yēṣāṃ astīti sādhyāḥ; prādhānyēna yōgināṃ sādhanī yatvāt -

(siddhini poṃdinavāḍu sādhyuḍu - mukhyamugā yōgulaku sādhyamainadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.