(మూడు కాలములందు నాశము లేనిది ‘సత్’ అని చెప్పబడుచున్నది. ఏ వస్తువు అనుభవములో లేదో అది వంధ్యా పుత్రుడుతో సమానమైనది - అసంభవమైనది, కలుగనిది, లేనిది. అందుచేత ఆత్మకు నివృత్తి లేదు. అందుచేత ఆత్మ సద్రూపము)
విద్యమానత్వే మస్త్యే తత్ సద్రూపం సదామమ ||“. (వరాహోపనిషత్)
(దేనిచేతనైనకాని నాశముకానిదిన్నీ, భూతభవిష్యత్ మర్తమానములను మూడు కాలములందు ఒకే రూపముతో నుండునది - (ఏకరసః). కనుక భగవంతునిది సద్రూపము)
“వ. దేహేంద్రియ ప్రాణేంద్రియ బుద్ధ్యహంకార పరివృతంబులయిన యీ స్థావర జంగమంబుల హృదయంబులందు వ్యాపకుండు ప్రత్యక్షభూతుండు, బ్రత్యగ్భూతుండు నయిన యీశ్వరుండంతర్యామ రూపంబునం బ్రకాశించుచుండు - ఆదినారాయణుని సద్రూపంబుగా దెలియుము -”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4- 22 - 621)
“ఎఱుగ, ఎఱుగంగుదును, నెఱింగితిని, అనే పట్టుననున్నూ, కామాది ధీవృత్తులు తోచేటప్పుడున్నూ, తోచకుండేటప్పుడున్నూ, జాగ్రదాద్యవస్థలయందున్నూ తనకు నే బోధ లేకుండుటయని తెలియుట సద్రూపము) (వివేకచింతామణి - 1).
(mūḍu kālamulaṃdu nāśamu lēnidi ‘sat’ ani ceppabaḍucunnadi. ē vastuvu anubhavamulō lēdō adi vaṃdhyā putruḍutō samānamainadi - asaṃbhavamainadi, kaluganidi, lēnidi. aṃducēta ātmaku nivṛtti lēdu. aṃducēta ātma sadrūpamu)
vidyamānatvē mastyē tat sadrūpaṃ sadāmama ||“. (varāhōpaniṣat)
(dēnicētanainakāni nāśamukānidinnī, bhūtabhaviṣyat martamānamulanu mūḍu kālamulaṃdu okē rūpamutō nuṃḍunadi - (ēkarasaḥ). kanuka bhagavaṃtunidi sadrūpamu)
“va. dēhēṃdriya prāṇēṃdriya buddhyahaṃkāra parivṛtaṃbulayina yī sthāvara jaṃgamaṃbula hṛdayaṃbulaṃdu vyāpakuṃḍu pratyakṣabhūtuṃḍu, bratyagbhūtuṃḍu nayina yīśvaruṃḍaṃtaryāma rūpaṃbunaṃ brakāśiṃcucuṃḍu - ādinārāyaṇuni sadrūpaṃbugā deliyumu -”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4- 22 - 621)
“eṟuga, eṟugaṃgudunu, neṟiṃgitini, anē paṭṭunanunnū, kāmādi dhīvṛttulu tōcēṭappuḍunnū, tōcakuṃḍēṭappuḍunnū, jāgradādyavasthalayaṃdunnū tanaku nē bōdha lēkuṃḍuṭayani teliyuṭa sadrūpamu) (vivēkaciṃtāmaṇi - 1).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.