← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షడూర్ములు ṣaḍūrmulu

Original — తెలుగు
  1. శ్లో ||. అసనాచ పిపాసాచ శోకమోహే జరామృతే |

ఏతే షడూర్మః ప్రోక్తాః - - - ||. (వరాహోపనిషత్తు)

(ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముదిమి, చావు)

  1. క్షుత్సిపాసే, శొకమోహే, జరామరణేచ, తేషాం త్రయాణాం ద్వంద్వానాం క్రమేన ప్రాణ మనోదేహ ధర్మత్వాత్ ఆత్మా తత్వాభిముఖస్య యోగినస్తద్వర్జనం యుజ్యతే.

(ప్రాణమునకు సంబంధించినవి, ఆకలి దప్పులు, మనస్సుకు సంబంధించినవి శోకము, మోహము, శరీరమునకు సంబంధించినవి ముసలితనము, చావు - ఈ ఆరు ఊర్ములు - పీడలు)

Transliteration
  1. ślō ||. asanāca pipāsāca śōkamōhē jarāmṛtē |

ētē ṣaḍūrmaḥ prōktāḥ - - - ||. (varāhōpaniṣattu)

(ākali, dappika, śōkamu, mōhamu, mudimi, cāvu)

  1. kṣutsipāsē, śokamōhē, jarāmaraṇēca, tēṣāṃ trayāṇāṃ dvaṃdvānāṃ kramēna prāṇa manōdēha dharmatvāt ātmā tatvābhimukhasya yōginastadvarjanaṃ yujyatē.

(prāṇamunaku saṃbaṃdhiṃcinavi, ākali dappulu, manassuku saṃbaṃdhiṃcinavi śōkamu, mōhamu, śarīramunaku saṃbaṃdhiṃcinavi musalitanamu, cāvu - ī āru ūrmulu - pīḍalu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.