1.ఆరు వికారములు - ఆరు మార్పులు. పుట్టిన ప్రతివస్తువు పుట్టుట మొదలగు మార్పులు చెందుచుండును. పరబ్రహ్మ తప్ప ప్రపంచములోనున్న మిగిలిన వస్తువులన్నియు పుట్టినవే - జన్మ కలవే. పరబ్రహ్మకు జన్మలేదు, కనుక మిగిలిన అయిదు వికారములు లేవు. అందుచేత పరబ్రహ్మ అవికారి - లేక షడ్వికార రహితుడు -
షడ్వికారములు ఏవి యనగా - “దేహో జాయతే, అస్తి, వర్థతే, పరిణమితే, అపక్షీయతే, నశ్యతి” ఇతి యాస్కముని వాక్యం.
( 1. దేహము పుట్టుచున్నది - ఇది జన్మ.
2. ఘటో జాతః - కుండ పుట్టినది - ఇది సత్త, అస్తి.
3. దేహో వర్థతే - దేహము వృద్ధిపొందుచున్నది - పెరుగుచున్నది,
4. దేహో పరిణమితే - దేహము మార్పు చెందుచున్నది - బాల్యము పోయి యౌవనము వచ్చినది.
5. దేహో అపక్షయతే - దేహము క్షీణించుచున్నది, యౌవనము పోయి ముసలితనము వచ్చుచున్నది.
6. దేహో నశ్యతి - దేహము చనిపోయినది అని దేహమునకు కలుగుచుండు ఆరు అవస్థలు. ఆరు వికారములని చెప్పబడుచున్నవి - జన్మ, బాల్య, కౌమార, యౌవన, కరా, మరణములు).
(compare Shakespear’s - seven stages of man).
1.āru vikāramulu - āru mārpulu. puṭṭina prativastuvu puṭṭuṭa modalagu mārpulu ceṃducuṃḍunu. parabrahma tappa prapaṃcamulōnunna migilina vastuvulanniyu puṭṭinavē - janma kalavē. parabrahmaku janmalēdu, kanuka migilina ayidu vikāramulu lēvu. aṃducēta parabrahma avikāri - lēka ṣaḍvikāra rahituḍu -
ṣaḍvikāramulu ēvi yanagā - “dēhō jāyatē, asti, varthatē, pariṇamitē, apakṣīyatē, naśyati” iti yāskamuni vākyaṃ.
( 1. dēhamu puṭṭucunnadi - idi janma.
2. ghaṭō jātaḥ - kuṃḍa puṭṭinadi - idi satta, asti.
3. dēhō varthatē - dēhamu vṛddhipoṃducunnadi - perugucunnadi,
4. dēhō pariṇamitē - dēhamu mārpu ceṃducunnadi - bālyamu pōyi yauvanamu vaccinadi.
5. dēhō apakṣayatē - dēhamu kṣīṇiṃcucunnadi, yauvanamu pōyi musalitanamu vaccucunnadi.
6. dēhō naśyati - dēhamu canipōyinadi ani dēhamunaku kalugucuṃḍu āru avasthalu. āru vikāramulani ceppabaḍucunnavi - janma, bālya, kaumāra, yauvana, karā, maraṇamulu).
(compare Shakespear’s - seven stages of man).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.