(పరమేశ్వరుని వలన దేవతలు, జంతువులు, మనుష్యులు మొదలగునవి అప్పటికప్పుడే, అతను స్మరించినంత మాత్రమున, అతనికి ఇచ్ఛకలిగినంతమాత్రముననే పుట్టుచున్నవి కనుక పరమేశ్వరుడు సద్యోజాతుడు).
(భగవంతుని ఇచ్ఛామాత్రమున, భగవంతుని కోరిక కలిగినంతమాత్రముననే పరమాణువులనుండి రూపములతో వస్తువులు కలుగుచున్నవి. కనుక అతను సద్యోజాతుడు అను పేరు గలవాడాయెను).
(paramēśvaruni valana dēvatalu, jaṃtuvulu, manuṣyulu modalagunavi appaṭikappuḍē, atanu smariṃcinaṃta mātramuna, ataniki icchakaliginaṃtamātramunanē puṭṭucunnavi kanuka paramēśvaruḍu sadyōjātuḍu).
(bhagavaṃtuni icchāmātramuna, bhagavaṃtuni kōrika kaliginaṃtamātramunanē paramāṇuvulanuṃḍi rūpamulatō vastuvulu kalugucunnavi. kanuka atanu sadyōjātuḍu anu pēru galavāḍāyenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.