- “వ. రామ లక్ష్మణ లక్షిత నబ్గిపాద, గుల్భ, జాను, జంఘోరు కటినాభి మధ్యోదరుండును,
సాదరుండును, శ్రీవత్సకాస్తుభవనమాలికా విరాజ, విశాల వక్షుండును, బుండరీకాక్షుండును, శంఖ చక్ర
గదా పద్మ హస్తుండును, సత్వగుణప్రశస్తుండును, బ్రహ్మసూత్ర కటిసూత్ర హర కేయూర కటిక కంకణ
కుండల కిరీటాది విభీషణుండును, భ క్తజన పోషణుండును, నీల నీరదవర్ణుండును, కంబుకం
ధరుండును గరునా గుణ బంధురుండును, ప్రహ్లాద, నారద, సునందనందప్రముఖ సంభావితుండును,
శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి లోర్జా విద్యా నిద్య శక్తి మాయాది సేవితుండునునై యొప్పు నప్పరమేశ్వరునకు
మ్రొక్కి - - -”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 1236)
- “కృశానుండు నెమ్మోము, భనుండు గన్నుల్, దిశల్ కర్ణముల్, భూమి పాదంబులంబోనిధుల్ కుక్షి,
శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సరేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్.
నభోవీది నాభి ప్రదేశంబు, రేయిం బగళ్ళున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు,
నాకంబు మూర్థంబుగా నేకమైయున్న నీమేని దండంబు - - -”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 1237)
Transliteration
- “va. rāma lakṣmaṇa lakṣita nabgipāda, gulbha, jānu, jaṃghōru
kaṭinābhi madhyōdaruṃḍunu, sādaruṃḍunu, śrīvatsakāstubhavanamālikā
virāja, viśāla vakṣuṃḍunu, buṃḍarīkākṣuṃḍunu, śaṃkha cakra gadā padma
hastuṃḍunu, satvaguṇapraśastuṃḍunu, brahmasūtra kaṭisūtra hara kēyūra
kaṭika kaṃkaṇa kuṃḍala kirīṭādi vibhīṣaṇuṃḍunu, bha ktajana pōṣaṇuṃḍunu,
nīla nīradavarṇuṃḍunu, kaṃbukaṃ dharuṃḍunu garunā guṇa baṃdhuruṃḍunu,
prahlāda, nārada, sunaṃdanaṃdapramukha saṃbhāvituṃḍunu, śrī, puṣṭi,
tuṣṭi, kīrti lōrjā vidyā nidya śakti māyādi sēvituṃḍununai yoppu
napparamēśvarunaku mrokki - - -”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 1236)
- “kṛśānuṃḍu nemmōmu, bhanuṃḍu gannul, diśal karṇamul, bhūmi
pādaṃbulaṃbōnidhul kukṣi, śalyaṃbu ladrul, latāsālamul rōmamul, gāli
prāṇaṃbu, bāhul sarēṃdrul, ghanaṃbul kacaṃbul. nabhōvīdi nābhi
pradēśaṃbu, rēyiṃ bagaḷḷun nimēṣaṃbu, laṃbhōjagarbhuṃḍu guhyaṃbu,
varṣaṃbu vīryaṃbu, nākaṃbu mūrthaṃbugā nēkamaiyunna nīmēni daṃḍaṃbu - -
-”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 1237)
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.