← Back to స · Booklets 51–60 (digitized file 6)

సగుణబ్రహ్మోపాసన saguṇabrahmōpāsana

Original — తెలుగు
  1. సగుణం మూర్తి ధ్యానం

(సత్వరజస్తమములను మూడు గుణములతో కలియుటచేత రూపము దాల్చిన పరబ్రహ్మ నుపాసించుట)

  1. తచ్చ మూర్తం హరే రూపం తద్విచింత్యం,, నరాధిప |.

(మూర్తీభవించిన - రూపము గైకొనిన - పరబ్రహ్మయొక్క రూపము చింతించ తగినది - ధ్యానించతగినది - ధ్యానించవలెను)

  1. సగుణస్య అనంతకల్యాణ గుణస్య ధ్యానం.

(సగుణుడు అనగా గుణములు కలవాడు, అనంతకల్యాణగుణములు కలవాడు. సత్వరజస్తమములను త్రిగుణములు కలది ప్రకృతి. అట్టి ప్రకృతితో కలిసియుండువాడు -, దానిలో ప్రవేశించియుండువాడు. త్రిగుణములతో కలిసి యుండుటచేతనే ఆకారము - రూపము - కలుగుచున్నది. మొదటిలో ఆకారములేని భగవంతుడు త్రిగుణములుగల ప్రకృతితో కలియగనే ఆకారముగలవాడాయెను - పరబ్రహ్మ ప్రకృతితో కలియుటవలన ప్రకృతిలోనుండి మహత్తత్వము మొదలుగాగల యీ సృష్టి అంతయు కలుగుచున్నది. ఇట్లు ఆకారము - రూపముగల భగవంతుని - సాకారబ్రహ్మను, సగుణబ్రహ్మను ధ్యానించుట).

  1. నిర్గుణమపి సద్బ్రహ్మ నామరూపగతైః గుణైః సగుణముపాసనార్థం తత్ర ఉపదిశ్యతే తదుప్యుక్తమేవ సర్వగతస్యాపి బ్రహ్మణః ఉపలభ్యర్థం స్థానవిరోధో న విరుధ్యతే - సాలగ్రామ ఇవ విష్ణోరిత్యే తదప్యుక్తమేవ - (శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

(బ్రహ్మ నిర్గుణమైనను నామరూపములుగల గుణములతో ఉపాసన చేయుటకూడసగుణబ్రహ్మగా అక్కడక్కడ ఉపదేశించియుండుట యుక్తమే. అన్నింటిలోనుండువాడైన పరబ్రహ్మను పొందుటకు స్థానముగుఱించియైన విరోధములేదు. అన్ని స్థానములందుండువాడు కనుక - సాలగ్రామమందు విష్ణువు ఉన్నాడనిపించుటకూడ యుక్తమే).

  1. “వేదాంత విచార శీలః పురుషః సదృఢ బోధోదయ పర్యంతం విచారమేవ కుర్యాత్ యస్య విచారే న ప్రవృత్తిర్భవతి సు నిర్గుణోపాసనం కుర్యాత్ తత్రాపి అశక్తేన”ఉపవాసనాత్ పరాభిక్షా” ఇతి న్యాయేన సగుణోపాసనాదికం క్తర్తవ్యం భవేత్”

(వేదాంత విచారము చేయు పురుషుడు దృఢమైన ధ్యానము కలుగువరకు విచారము చేయవలయును. ఎవనికి ఇట్టి విచారము చేయుటవలన ప్రవృత్తి కలుగదో అట్టివాడు - నిర్గుణబ్రహ్మోపాసన చేయవలయును. అందుకు శక్తి చాలనివాడు సగుణబ్రహ్మోపాసన చేయవలయును)

  1. సగుణోపాసన మపి చిత్తైకాగ్ర్యద్వారా నిర్విశేషబ్రహ్మ సాక్షాత్కారే హేతుః తదుక్తం –

“నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుమనీశ్వరాః |

యే మందాస్తే (అ)నుకంప్యంతే నవిశేషనిరూపణైః ||

వశీకృతేమనస్యేషాం సగుణ బ్రహ్మ శీలనాత్ |

తదేవావిర్భవే త్సాక్షాత్ అపే తోపాధి కల్పనం ||“.

(సగుణ బ్రహ్మోపాసన చిత్తము నేకాగ్ర్యము చేయుటద్వారా నిర్విశేష (నిర్గుణ) బ్రహ్మసాక్షాత్కారమునకు కారణమగును. ఎందుచేతననగా - నిర్వైశేష సాక్షాత్కారమును - నిర్గుణ పరబ్రహ్మసాక్షాత్కారమును పొందలేని మందాధికారులు సవిశేష పరబ్రహ్మోపాసనవలన దానిని పొందగలుగుచున్నారు - సగుణబ్రహ్మోపాసనవలన మనస్సు తమ వశములో నుంచుకొనిన వారికి నిర్గుణబ్రహ్మసాక్షాత్కారము తానే యగును).

  1. “గుణమయంబును స్థూలరూపంబును నయిన శ్రీహరి శరీరంబగు నీ లోకంబునందు నిలిపిన చిత్తంబగుణంబును సూక్ష్మంబును నాత్మజ్యోతియు బ్రహ్మంబును నైన వాసుదేవునియందు నిల్చుం గావున - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -)

  2. భగవంతుని విశ్వరూపముగాని, లేక, అతనియొక్క యేరూపమైనగాని సాకారబ్రహ్మ స్వరూపమని భక్తితో ఉపాసించుట, దేహాభిమానము వదలి, ఈశ్వరార్పణబుద్ధితో కర్మలు చేయుచు భగవంతుని రూపమును ధ్యానించుట.

  3. “సగుణబ్రహ్మ సక్తానాం అశక్తి తారతమ్యేన ప్రథమం ప్రతిమాదౌ బాహ్యే భగవత్ ధ్యానా భ్యాసః, తద శక్తౌ భాగవత ధర్మానుష్ఠానం, తదశక్తే సర్వకర్మఫలత్యాగః ఇతి త్రీణి సాధనాని వ విధత్తే”.

(సగుణబ్రహ్మధ్యానము - ఉపాసన - చేయలేనివారికి వారి వారి అశక్తి హెచ్చు తక్కువుల ననుసరించి మొదట బాహ్యముగా (పైకి) భగవంతుని ప్రతిమ - విగ్రహము - యందు ధ్యానము చేయుట అభ్యాసము చేసుకోవలెననిన్నీ, అందుకు శక్తిలేనియడల భాగవత ధర్మములను (భగవద్భక్తుల ధర్మములను) పాటించవలెననిన్నీ, అదికూడ చేయుటకు శక్తిలేనివారికి వారు చేయు అన్ని కర్మలఫలమును వదలివేయుట - అను నీ మూడు సాధనములు విధించబడినవి).

  1. “ఉ. - - -

- - - భగవంతుననంతుని విశ్వభావనో

దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినన్

జేరవు చిత్తముల్ ప్రకృతి చెందని నిర్గుణమైన బ్రహ్మమున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 211)

  1. యో నిర్గుణోపాసనే అనధికారీ స సగుణం ఈశ్వరం సదా మనసి ధారయేత్ -

(నిర్గుణబ్రహ్మోపాసన చేయుట యందు అధికారము లేనివారు ఎల్లపుడు సగుణబ్రహ్మను మనసులో ధ్యానించ వలెను).

  1. “మోక్షసాధనాంగమై కులాలవత్ జగత్కారణభూతమైన ఈశ్వరునందు నిరుపాధికమైన భక్తి చేసుటే సగుణోపాస్తి - -” అంకురాధికం న కర్తృత్వం కార్యాత్వాత్ ఘటవత్ “అని జగన్నిమిత్తకారణమైన ఈశ్వరుండొకండు కలండు - అని అంగీకరించవలెను - అటువంటి ఈశ్వరుండు సకల జీవులచేతనున్నూ సేవ్యుండనేటందుకు అసాధారణ ధర్మం యేది అంటే - కర్తృత్వ, అకర్తృత్వ, అన్యథా కర్తృత్వ, ద్రష్టృత్వ, అదష్టృత్వ, అన్యదా ద్రష్టత్వ, సర్వజ్ఞత్వ, సర్వ కర్తృత్వ, అనంతత్వ, నిత్యత్వ, వ్యాపకత్వ, కలా, విద్యా, రాగ కాల నియత రూపత్వ, ఉత్పత్తి స్థితి లయ తిరోధాన, అనుగ్రహ, అనాది ప్రభోతత్వ, అలుప్త శక్తిత్వాది కల్యాణగుణ విశిష్టుండై, జడ దుఃఖాది హేయగుణ రహితుండై, స్తుతిపాతృండై యుండేదే యీశ్వరునికి అసాధారణ ధర్మం - - ఈశ్వరుండొక్కడే స్వేచ్ఛా శక్తివల్ల సృష్టించి జగత్తును తనయందు ఉపసంహారం చేసుకొని తానే నిత్యస్వరూపుడై యుండు కనుక ఈశ్వర సామర్థ్యము నిత్యత్వం కలిగి యున్నది - - - తనవల్ల తోచిన ప్రపంచమును తనయందే ఉపసంహరించి, తాను మఱియెందు సా బాధ్యుండు కాక నిత్యమంగళ స్వరూపుండైన ఈశ్వరునికి శుద్ధ సాత్వికమనెడిది నిత్య విగ్రహ స్వరూపాన నాశ్రయించి యుండు కనుక శుద్ధ సాత్విక ప్రథానుండు ఇప్పుడు ఈశ్వరుండు. అతండే ఉపాసితమైన ఈశ్వరుండు. ఈ సగుణోపాస్తి యనెడిది వ్యవహారదశయందైన యడల పరమార్థ దృష్టియందు ఏకత్వము - - - అటు కనుక నిత్యకల్యాణ విశిష్టుండైన ఈశ్వరుని అనిత్య జడాది గుణాలు గల జీవులు అనేక ప్రకారాలచేత భజించి ప్రసన్నతవడసి తమ తమ జననమరణాల బోగొట్టుకోవలె కనుక భజించవలెను”. (బ్రహ్మవిద్యాసుధార్ణవము - 5)

  2. “అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం |

అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ ||

అభ్యాసే ప్యసవర్ధోసిమత్కర్మ పరమో భవ |

మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్స్యసి ||

అదైత దప్యశక్తోసి కర్తుం మద్యోగ మాశ్రితం |

సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ||

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ద్ధ్యానం విశిష్యతే |

ధ్యానాత్కర్మ పహలత్యాగస్త్యాగ చ్ఛాంతి రనంతరం ||“. (శ్రీమద్భగవద్గీత - 9 to 12)

“ఇదానీం సగుణబ్రహ్మధ్యానా శక్తే నృణాం హరిః |

అశక్తి తారతమ్యేన విధత్తే సాధన త్రయం |

ప్రతిమాదౌ హరి ధ్యానా భ్యాసః స్యాత్ ప్రథమం నృణాం |

తద శక్తౌ నృభిః కార్యో ధర్మో భాగవతః సదా |

సర్వకర్మ ఫలత్యాగః తద శక్తౌ చ సాధనం |

అశక్తి తారతమ్యేన సాధనత్రయ ముచ్యతే |

మదుక్తరీత్యా చిత్తం చేన్నత్వం స్థాపయితుం క్షమః |

మయీశ్వరే వాసుదేవే నిశ్చలం తర్హి సర్వదా |

ఆహృత్య సర్వతో బాహ్యాదే కస్మిన్నవలంబనే |

చేతసః స్థాపనం భూయో భూయో భ్యాసః స ఉచ్యతే |

తత్పూర్వక సమాధిర్యస్తేన మాం ప్రాప్తుమీశ్వరం |

యతస్వ ప్రతిమాదౌ త్వం చిత్తం కురు సమాహితం |

తత్రాప యద్య శక్తోసి తదా మత్ప్రీతి సాధనం |

మత్కీర్తనం మచ్ఛ్రవణం మదర్చే త్యాది కర్మయత్ |

ధర్మో భాగవతః సస్యాత్తస్మిన్నేకరతో భవ |

ఏవం భాగవతాన్ధర్మాన్కుర్వన్నిష్కామ చేతసాం |

సత్వ శుద్ధాత్మ వి జ్ఞానోత్పత్తి ద్వారేణ మత్పరాం |

సిద్ధిం ప్రాప్యుసి నచ్ఛాంతిం బ్రహ్మ భావైక లక్షణాం |

విషయా క్రాంత చిత్త త్యా ద్య ద్య శక్తో సి కర్మతత్ |

కర్తుం తర్య్వఖిలం కర్మ సమర్ప్య జగదీశ్వరే |

మయి మచ్చరణో భూత్వా వివేకీ సం యతేంద్రియః |

సర్వకర్మఫలాసంగం త్యతత్వం ముక్తి సిద్ధయే |

ఇదానీం సాధనస్యాత్ర విధేః పర్యవసాన తః |

సర్వకర్మఫలత్యాగ మమం స్తేతిహరిః స్వయం |

జ్ఞానార్థ శ్రవణాభ్యాసాత్ జ్ఞానం శ్రేష్టతరం భవేత్ |

నిష్పన్నే శ్రుతి యుక్తిభ్యాం తతో ధ్యానం విశిష్యతే |

నిధిధ్యాసన సంజ్ఞం యత్తత్త్వ జ్ఞానైక కారణం |

తతోప్యజ్ఞ కృతః కర్మఫలత్యాగో విశిష్యతే |

ఇత్యేవం స్తూయతే తస్మా త్సహేతో స్సం సృతేః కర్మ క్షయః |

త త్క్షణే శాంతి సిద్ధిర్న కాలాంతర మపేక్షతే |

యదా సర్వే ప్రముచ్యంతే కామా యేస్యహృది స్తితాః |

అధ మర్త్యో (అ)మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే ||.

ప్రజహాతి యదా కామాని త్యాదౌ చ శ్రుతౌ స్మృతే |

సర్వ కామ పరిత్యాగో మోక్షహేతుతయా మతః |

సర్వకర్మఫలత్యాగః కామత్యాగత్వ సామ్యతః |

స్తూయతే కేవలం యస్మా ద్రోచనార్థత్వియం స్తుతిః |

- - - తదేవం దుష్కరత్వేనాక్షరోపానతో వరం |

సగుణోపాసనం ప్రోక్తం సుకరత్వాది హేతునా |

అశక్తి తారతమ్యనువాదేన భగవాన్ స్వయం |

విదధౌ సాధనాన్యత్ర దృష్ట్వా మందాది కారిణః |

కథం ను నామ మద్భక్తా బూత్వామందాధికారిణః |

విశేయుః ఫలభూతయాం విద్యాయామక్షరాత్మనః |

ఇత్యభిప్రాయ ఈశస్య తదుక్తం సాంప్రదాయికైః |

నిర్విశేషం పరంబ్రహ్మ సాఖాత్కర్తు మనీశ్వరాః |

యే మందాస్తే (అ)ను కంప్యతే నివిశేష నిరూపణైః |

వశీకృతే మనస్యేషాం సగుణబ్రహ్మ శీలనాత్ |

తదేవా విర్భవేత్సాక్షామపే క్ష్యోపాధి కల్పనం |

అక్షరోపాసక స్తస్మాద్వస్తుతో యోగనిత్తమాః |

ప్రియోహి జ్ఞాని నోత్యర్థ మహం స చ మమ ప్రియః |

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవమే మతం |

ఇత్యాదౌ జ్ఞాని ప్రాశస్త్య మత్యంతం హరిణేరితం |

తేషామేవ త్వయా జ్ఞానం సమాసాధ్యాకారితాం |

సదానుసరణీయం, చేత్తాశయః శ్రీహరేరయం ||“. (గీతాభావప్రకాశము - 12 - 76 to 103)

(సగుణబ్రహ్మధ్యానము చేయుటకు శక్తిలేని నరులకు శ్రీహరి - శ్రీకృష్ణుడు - వారి వారి అశక్తి హెచ్చుల ననుసరించి మూడు సాధనములను విధించెను. మొదటిది భగవంతుని ప్రతిమ మొదలగువాటియందు భగవంతుని గుఱించి ధ్యానము చేయుట అభ్యాసము చేసుకొనుట. మొదటి సాధనము చేయలేనివారు భగవంతుని ధర్మమును అనుష్టించవలెను - ఇది రెండవ సాధనము - దీనిని చేయుటకు శక్తి లేనివారు సర్వకర్మల ఫలమును వదలుకొనుట. ఇది మూడవసాధనము - ఈశ్వరుడు, వాసుదేవుడు అయిన నాయందు మనస్సును ఎల్లపుడు నిశ్చలముగా ఉంచలేనియడల అన్ని బాహ్య వస్తువులనుండి మనస్సును మళ్ళించి ఒకే అవలంబనమునందు - ఒకే విషయము గుఱించి - మరల మరల ఆలోచించుట అభ్యాసమని చెప్పబడును. అట్టి అభ్యాసయోగముచేత భగవంతుని ప్రతిమ మొదలగువాటియందు మనస్సును సమాహితము చేసుకొని నన్ను పొందుటకు ప్రయత్నము చేయుము. ఇట్లు నా ప్రతిమయందు అభ్యాసముచే మనస్సును నిలుపలేని యడల భగవంతుని నామమును కీర్తించుట, భగవంతుని కథలు వినుట, భగవంతుని అర్చన చేయుట - పూజ చేయుట - అను భాగవత ధర్మములను చేయుటలో ఏక రతుడవై యుండుము - ఆ యొక్క విషయములోనే నిమగ్నుడవై యుండుము. ఇట్లు భాగవత ధర్మములు అనుష్టించుటవలన నిష్కామమైన - కోరికలేని - మనస్సు కలిగి దానివలన సత్వశుద్ధి ఆత్మ విజ్ఞానము కలిగినందువలన బ్రహ్మభావమే లక్షణముగా గల భగవత్పరమైన సత్ శాంతియను సిద్ధిని పొందగలవు).

(విషయములందాసక్తి గల మనస్సు కలిగియుండుటచేత ఇట్లు చేయలేని యడల జగదీశ్వరుడైన భగవంతునికి చేయు పనులన్నియు సమర్పించి నన్నే శరణు పొందుము. బ్రహ్మజ్ఞానము కొఱకు చేసిన శ్రవణము అభ్యాసము అను సాధనములకంటె జ్ఞానమే శ్రేష్టమైనది. దానికంటె శ్రుతి యుక్తులచే కలిగిన నిధిధ్యాసనరూపమైన ధ్యానము శ్రేష్టము - ఇట్టి ధ్యానముకన్న అజ్ఞాని - (బ్రహ్మజ్ఞానము లేనివాడు) - చేసిన సర్వకర్మఫలత్యాగము శ్రేష్టము. ఇట్లు చేయుటవలన సంసారము - జననమరణములు కలుగుచుండుట - దాని కారణముతో సహా క్షీణించును, తక్షణమే - ఆ క్షణములోనే - శాంతి సిద్ధించును, ఎప్పుడో శాంతి కలుగుటకాదు - సర్వకర్మఫలత్యాగము సర్వకామత్యాగముతో సమానము - ఈ విషయము శ్రుతి చెప్పినది.

(అక్షర బ్రహ్మోపాసన - నిర్గుణబ్రహ్మోపాసన - దుష్కరము - చేయుట చాల కష్టము - సగుణబ్రహ్మోపాసన సులభము - అందుచేత నిర్గుణబ్రహ్మోపాసనకన్న సగుణబ్రహ్మోపాసనయే ఉత్తమము - మందాదికారుల విషయమై భగవంతుడు వారి వారి సగుణోపాసన శక్తిని బట్టి భగవంతుడు సాధనములను విధించెను).

(మందాదికారులైన నా భక్తులు అక్షర బ్రహవిద్యను ఎట్లు పొనదగలరని భగవంతుడు వారియందు దయగలవాడై నిర్గుణపరబ్రహ్మ సగుణోపాసన మూలముగా చేరుటకు సాధనము చెప్పెను. మనస్సును తన్మ స్వాధీనములోనుంచుకొని సగుణబ్రహ్మోపాసకులకు నిర్గుణబ్రహ్మ ఉపాధిలేకుండగనే ఆవర్భవించును - సాక్షాత్కరించును).

  1. “మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః |

నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ ||“. (శ్రీమద్భగవద్గీత - 11 - 55)

“గీతాశాస్త్రస్య సర్వస్య సారభూతో (అ)ర్థ ఆదరాత్ |

నిఃశ్రేయ సార్థినాం సమ్యగనుష్ఠాకాయ చా ధువా |

పుంజీ కృత్యోచ్యతే శ్రీ మద్ధరిణా కరుణా బ్ధినా |

మదర్థం కర్మ వేదోక్తం కుర్వన్యో మత్పరాయణః |

సుప్రాప్యత్వేన యస్యాహం కిశ్చితో నాపరోర్థకః |

మదవ్యాప్యాశయానశ్చ మద్భక్తః సర్వధోత్తమః |

మామేవ సర్వథా ప్రీత్యా సర్వోత్సానాన సర్వదా |

సర్వాత్మనా యో భజతే మత్ప్రేమ్ణా విష్ణు మానసః |

పుత్ర విత్త కళత్రాదౌ భోగేషు స్నేహ వర్జితః |

సర్వభూతేషు మద్బుద్ధ్యా త్యక్త శతృమతిః పుమాన్ |

స్వస్యాత్యంతానకారాది వృత్తేష్వష్యుపకార కృత్ |

ఈదృశో దంభ శూన్యో యీ మద్భక్తో మాముపైతి సః |

పరాగతి రహం తస్య వారిరేవ న చాపరా ||“. (గీతాభావప్రకాశము - 11 - 216 to 223)

(నిశ్రేయస్సు కోరు భక్తులు అనుష్టించుటకు కరుణాసముద్రుడైన శ్రీకృష్ణ భగవానుడు తాను చెప్పిన శ్రీమద్భగవద్గీతా శాస్త్ర మంతటిలోను సారమైన అర్థమును చెప్పుచున్నాడు. అది యేమనగా - వేదములో చెప్ప బడిన కర్మ భగవత్పరాయణుడైనవాడు భగవంతుని కొఱకు భగవంతుడే పరమ ప్రాప్యమైనది (పరమపదము) అను భావముతో పుత్రులను, భార్యను, ధనము మొదలగు భోగములందు ఆశలేనివాడై సమస్త భూతములు భగవంతుడే యని తలచి, ఎవరియందును శతృత్వములేనివాడై, తనకు గొప్ప అపకారము చేసినవారికైనను ఉపకారము చేయువాడును, దంభము లేనివాడును అయిన భగవద్భక్తుడు భగవంతుడే పరమగతి - పరమపదం - గా తలచువాడు భగవంతుని పొందును).

  1. “మత్కర్మ కృన్మత్పమః ఇత్యోక్త ప్రకారతః |

సావధాన తయా నిత్యం యే ప్రవృత్తాః మహోత్సవే |

అనన్య శరణాఃనంతస్తత్కర్మాదౌ తయేరి తే |

త్వామేవం విశ్వరూపం శ్రీ భగవంతం గుణాలయం |

నైరంతర్యేణ సాకారం చింతయంతి విచక్షణాః |

యేచ సన్యస్త కర్మాణ స్త్యక్త సర్వైషిణాం బుధాః |

పరం బ్రహ్మాక్షరం శుద్ధం నిర్గుణం నిష్కలం శివం |

సర్వోపాధి వినుర్ముక్తం నిరాకారం నిరామయం |

త్వాం పర్యుపాసతే నిత్యమఖండాత్మానమ వ్యయం |

కే విశిష్ట తరాస్తేషాం ముభయేషాం హి యోగినాం |

మయా ముముక్షూణాస్థేయం కేషామా శ్రిత్య సన్మతం ||“. (గీతాభావప్రకాశము - 12 - 9 - 14)

(భగవంతుని కర్మ చేయువాడు, భగవత్పరులు, భగవంతుడు తప్ప ఇతర శరణము లేనివారు, విచక్షణులు అయిన భగవద్భక్తులు, నిరంతరము విశ్వరూపుడు, భగవంతుడు, కల్యాణగుణములకాలయమైనవాడు అయిన సాకారబ్రహ్మను (సగుణబ్రహ్మను) గుఱించి ధ్యానించెదరు - ఉపాసన చేయుదురు. అన్ని కర్మలు వదలివేసి, సమస్త కోరికలను వదలివేసిన పండితులైనవారు శివుడు, అక్షరుడు, శుద్ధుడు, నిష్కలుడు, నిరామయుడు, అవ్యయుడు, అఖండాత్మ, (సర్వాత్మ), ఏ విధమైన ఉపాధియు లేనివాడు - ఆకారము లేనివాడు అయిన నిర్గుణ పరబ్రహ్మను ఎల్లపుడు ఉపాసించెదరు. ఈ రెండు విధములైన యోగులలో (ఉపాసకులలో) మోక్షము కోరువాడనైన నేను ఎవరిని ఆశ్రయించి యుండవలెను - ఎవరుపాసించినట్లుపాసించవలెను - సగుణబ్రహ్మనా లేక, నిర్గుణబ్రహ్మనా యని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ప్రశ్నించెను - ఈ ప్రశ్నకు శ్రీకృష్ణభగవానుని సమాధానము ఈ క్రింద విధముగా నున్నది : -

“మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |

శ్రద్ధయా పరమోపేతాస్తేమే యుక్తతమా మతాః |

యే త్వక్షరమనిర్దేశ్య మవ్యక్తం పర్యుపసాతే |

సర్వత్రగమచిత్యం చ కూటస్థమచలం ధ్రువం |

సన్నియమ్యేందియగ్రామం సర్వత్రసమ బుద్ధయః |

తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః |

క్లేశో(అ)ధికతరస్తేషా మవ్యక్తాసక్త చేతసాం |

అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే |

యే తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః |

అనన్యే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే |

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్ |

భవాత్ న చిరాత్పార్థ మయావేశిత చేతసాం ||“. (శ్రీమద్భగవద్గీత - 12 - 2 to 7)

“భగవా నేవం సర్వజ్ఞో భక్త వత్సలః |

ఉత్తరం ప్రాహ సగుణ బ్రహ్మ నిష్ఠా ప్రశంసయా |

వాసుదేవే భగవతి మయీడ్యే పరమేశ్వరే |

సగుణే బ్రహ్మణి స్వచ్ఛ మనన్య శరణం మనః |

ప్రవేశ్యమన్మయం కృత్వా యేమాం యోగేశ్వరేశ్వరం |

సర్వజ్ఞం సర్వకల్యాణ నిధిం సాకారమద్భుతం |

సాత్విక్యా శ్రద్ధయో పేతాః సదోద్యుక్తా నిరంతరం |

చింతయంతి త ఏతే మే అభిమతా యోగవిత్తమాః |

సశకో యోగ ఏతేషాం మత ఇత్యాశయో హరేః |

- - - యే అక్షరం నిర్విశేషం మాం నిర్గుణం పర్యుపాసతే |

మామేవ ప్రాప్నువంతీతి ద్వితీయే నాన్వయో స్త్యపి |

వైలక్షణ్యం చ పూర్వేభ్యః ‘తు’ శబ్దేనాత్ర సూచ్యతే |

అనిర్దేశ్య మశక్యం యద్వ్యపదేష్టుం గిరా అక్షరం |

యతో (అ)వ్యక్తం గిరాం వృత్తి హేతు జాతి గుణోజ్ఘితం |

గుణజాతిక్రియా యోగం ద్వారీకృత్య గిరాం యతః |

ప్రవృత్తిర్నిర్విశేషేతు నాస్తి తేషా మభావతః |

కుతో జాత్యాదిరాహిత్య మిత్యత్రా హ రమాపతిః |

సర్వత్ర గం యతఓ వ్యాపి సర్వకారణ మద్వయం |

పరిచ్ఛిన్నస్య కార్యస్య జాత్యాదే ర్యోగ దర్శనాత్ |

అపరిచ్ఛిన్న చిద్ధాతోర్నాస్తి తద్యోగ ఇత్యతః |

అచింత్యం తన్మనోవృత్తే రప్య గోచర మక్షరం |

మాయా తత్కార్యరూపే యత్కూటే (అ)ధిష్ఠాన భావతః |

తిష్ఠత్యధ్యాసి కేనైవ సంబంధే నా వికారి చ |

కూటస్థత్వేన సర్వేషా దోషాణాం వారణం కృతం |

అతో మాయా వికారాణా మధిష్ఠానతయా (అ)చలం |

అత ఏవ ధృవం నిత్యం పరిణామ వివర్జితం |

శుద్ధమే తాదృశం బ్రహ్మ వేదాంత శ్రవణాదిభిః |

ఉపాస్యార్థం యధా శాస్త్రం విషయీ కృత్య సంతతం |

తుల్య ప్రత్యయ సంతత్యా తైలధార వదాసనం యద్యస్త్యుపాసనం తేన నిధి ధ్యాసన సంజ్ఞినా |

సాక్షాత్కుర్వంతి మాం ప్రత్యగభిన్నం చిద్ఘనం సుఖం ||“.

“పూర్వేషామపి భోగేభ్యః ఆహృత్య సగుణే హరౌ |

మనః ప్రవేశే తత్కర్మ పరిత్వే చ నిరంతరం |

పరశ్రద్ధాన్వితత్వేచ తేషాం క్లేశో అధికో (అ)స్త్యపి |

పరంతు నిర్గుణబ్రహ్మ చింతనాసక్త చేతసాం |

ఆయాసో (అ)తిశయేనాస్తి హేతుమత్రాహం మాపతిః |

యతో (అ)క్షరాత్మకం బ్రహ్మ గంతవ్యం తత్ఫలాత్మకం |

గుంఖం యథా తథా చైవ కృచ్ఛ్రేణై తదవాప్యతే |

సర్వసాధన సంపన్నైరపి దేహాభిమానిభిః |

అక్షర ధియాం దేహాభిమాన త్యాగహేతుకః |

వేదాంతశ్రవణా ద్యైశ్చ సందేహాపనయాత్మకః |

క్లేశో (అ)ధికతరః ప్రోక్తః పూర్వాపేక్షో వినిశ్చితాం |

యద్యప్యేకఫలం తేషాం ఉభయేషాం తధాపితు |

నిగుణబ్రహ్మనిష్ఠానాం సుకరోపాయతో హరేః |

పదంప్రాప్ను వతాం శ్రైష్ట్యం సం మతం తదపేక్షయా |

యధా బ్రహ్మవిధాం తత్వ సాక్షాత్కారేణ ముక్తతా |

తథా సగుణ నిష్ఠానామీశ్వ రారాధనేనచ |

నిరస్త ప్రతిబంధానాం వినాచార్యోప దేశనం |

శ్రవణాదేర్వినా వృత్తి మీశ్వరానుగ్రహేణ చ |

తత్వ జ్ఞానోదయే నైవ సకార్యా జ్ఞాన భాధనాత్ |

ప్రహ్లాది వదే తేషాం కైవల్యం భవతి స్వయం |

బ్రహ్మలోకగతానాం వా భోగైశ్వర్యావసానతః |

భవేత్కైవల్య సంసిద్ధి బ్రహ్మ విద్యా ఫలం పరం ||“. (గీతాభావప్రకాశము - 12 - 15 - 54)

ఇదానీం భక్తిరసికా భోగమోక్షాది నిస్పృహాః |

యే సంతి విరలాః కృష్ణపాదపద్మ రసగ్రహాః |

తేషామనిచ్ఛతా మప్యాశ్వుహం మోక్షపదే పరే |

సతాం ధారయితేత్యాహ ప్రేమ భక్తి ప్రియో హరిః |

యద్యపి శోస్తి సర్వేషాం మోక్షదాతా జనార్దనః |

తథాపి యత్నముత్పాద్య ముముక్షుత్వం చ యోగినాం |

మోక్షేధారయితా స్వామీ జ్ఞానాద్వారాధి కారిణాం |

నిష్కామానాం తు భక్తానాం కృష్ణపాదాను రాగిణాం |

స బుభక్షేస్తః ప్రహ్లాదేన తధేరితం |

- “నాధ, యోని సహస్రేషు యేషు యేషు ప్రజామ్యహం |

తేషు తేష్వ చ్యుతా భక్తిత్యయ్యచ్యుత సదాస్తుమే |

యో ప్రీతిర వివేకానాం విషయేష్వనపాయినీ |

త్వామనుస్మరతః సామే హృదయా నాపసర్పతు ||

యేతు సర్వాణి కర్మాణి వాసుదేవే మయీశ్వరే |

సమర్థ్యాత్యంత మత్ప్రేమ్ణా మత్పరాస్సంత ఆదరాత్ |

నాన్యదా లంబనం యస్య భగవంతం విహాయమాం |

తేన భక్త్యాఖ్య యోగేన వాసుదేవం రమాపతిం |

మామేవ సర్వ సౌందర్యసార సర్వశ్వ మీశ్వరం |

చింతయంతం సదానందం విషయీ కర్తు ముద్యతాః |

చిత్త వృత్తైక సంతత్యా తిష్టత్యాంతరగే మయి |

తేషామేకాగ్రభావేన మయావేశిత చేతసాం |

మిధ్యా జ్ఞానంచ తత్కార్యం మృత్యుః తద్రూపసాగరాత్ |

అనాయాసేన సర్వార్థ్యే శుద్ధే బ్రహ్మణి చిద్ఘనే |

సర్వభాదావిదౌ తత్వ జ్ఞాన దానేన సత్వరం |

అహం ధారయుతా, పార్థ, తస్మిన్నేవైక జన్మని ||“. (గీతాభావప్రకాశము - 12 - 56 to 69)

(భోగములందు, మోక్షమునందు స్పృహలేక భగవంతుని పాదార విందరసమునే గ్రహించువారు, భక్తులైనవారు కోరకపోయినను అట్టివారిని మోక్షపదమున భగవంతుడు ధరించును - భగవంతుడందఱికి మోక్షమునిచ్చువాడైనను, మోక్షము కోరు జ్ఞానయోగులకు (జ్ఞానయోగ మందధికారులకు) ప్రయత్నము కలిగించి మోక్షమందు (మోక్షపదమందు) ధరించును - భగవంతుని పాదారవిందములందు భక్తిగల నిష్కాములకు మోక్షమునందాసక్తియే యుండదు - ఈ విషయము మహాభక్తు డగు ప్రహ్లాదుడు ఈ క్రిందవిధముగా చెప్పెను : - “నేను ఎన్ని వేల జన్మలనెత్తినను నాకు భగవంతునియందే భక్తి కలుగుగాక. అజ్ఞానులగువారికి నీ యడల కలుగు విముఖత నాకు కలుగకుండుగాక” వాసుదేవుడు, ఈశ్వరుడు అయిన భగవంతునకు సమస్త కర్మలను సమర్పించి భగవత్పరులై, భగవద్భక్తి కలిగి భగవంతుడు తప్ప ఇతర ఆలంబనము లేనివారై ఇట్లు భక్తియోగముచేత వాసుదేవుడు, లక్ష్మీపతి, సౌందర్యరాశి, ఈశ్వరుడు సదానందుడు అయిన నన్ను ధ్యానించుచు, నాయందే ఏకాగ్ర చిత్తము కలవారిని మిధ్యాజ్ఞానము, దానివలన కలుగు మృత్యురూపమైన సంసారసాగరమునుండి తత్వజ్ఞానమునిచ్చి అనాయాసముగ చిద్ఘనము అయిన శుద్ధబ్రహ్మమును ఆ జన్మమందే పొందునట్లుగా ధరించెదను).

  1. (సర్వజ్ఞుడు భక్తవత్సలుడు అయిన భగవంతుడు అగు శ్రీకృష్ణ పరమాత్మ సగుణబ్రహ్మోపాసనను ప్రశంసించుచు - (పొగడుచు) - ఈ క్రింద విధముగా సమాధానము చెప్పెను - వాసుదేవుడు - (అందఱిలోనునివసించి యుండు దేవుడు) - భగవంతుడు (షడ్విధైశ్వర్యములు గలవాడు) పూజించతగినవాడు సగుణబ్రహ్మ అయిన నాయందు శుద్ధమైనదిన్నీ ఇతరులనుకాక నన్నే శరణుపొందినదిన్నీ అయిన మనస్సును ప్రవేశింపచేసి (నిలిపి) భగవన్మయముగా చేసి - (మనస్సులోనున్నది అంతయు నేనే అను నట్లుగా చేసి) - సర్వజ్ఞుడు సమస్త కల్యాణములకు నిధి అయినవాడు, అద్భుతమైనవాడు అయి ఆకారముతో (రూపముతో) నుండు సాకారబ్రహ్మను అయిన నాయందు ఎల్లపుడు సాత్విక బుద్ధి కలిగి, శ్రద్ధగలవారై ఎవరు నన్ను చింతించుదురో (అట్టి సగుణబ్రహ్మోపాసన చేయుదురో) అట్టివారు యోగజ్ఞానము కలవారిలో ఉత్తములు, నాకు ఇష్టమైనవారు - వీరు చేయు యోగము సులభ మైనది.)

అక్షరుడు, నిర్విశేషము, నిర్గుణము అగు పరబ్రహ్మను ఉపాసించువారు కూడ నన్నే పొందుదురు - నిర్గుణబ్రహ్మ యెట్టివాడననగా అనిర్దేశ్యము - (ఇట్టివాడని వాక్కుచే నిర్దేశించుటకు వీలుపడనివాడు -) అవ్యక్తము - (వ్యక్తముకానివాడు, కనబడనివాడు, అందుచేత ఉపాసించుటకు కష్టమైనవాడు), అక్షరుడు (క్షీణించనివాడు, నిర్విశేషము, అన్నింటిలోనుండువాడు కనుక అన్నింటిలోను వ్యాపించియుండువాడు; కూటస్థుడు (అనగా మాయ దానియొక్క కార్యములు రూపముగా గల కూటమువలె నుండువాడు - కూటమువలె స్థిరముగా నుండువాడు - కనుక వికారములు (మార్పులు) చెందనివాడు, ఎల్లపుడును ఒకే రీతిగనుండువాడు, కూటస్థుడు కనుకనే అచలము.

చలనము లేనివాడు, కదలనివాడు, ఒడుదుడుకులు లేనివాడు) అచలము కనుకనే ధ్రువము (స్థిరముగ నుండువాడు), (పరిణామము - మార్పులు - చెందనివాడు); శుద్ధము (ఏ విధమైన కల్మషము లేనివాడు), నిర్మలము (మలము లేనివాడు - దోషము లేనివాడు, ప్రకృతితోకలిసిన కలుగు దోషములు లేనివాడు), వేదాంతశ్రవణముచేతను, శాస్త్రములో చెప్పిన ప్రకారము ఎల్లపుడు మనసులో ధ్యానించు విషయముగా చేసుకొని - అనగా, శ్రవణ, మనన, నిధిధ్యాసనములచేతను ప్తర్యగభిన్నుడు (జీవాత్మకంటె వేరుకానివాడు), చైతన్యఘనుడు, సుఖ స్వరూపుడు (మోక్షమే రూపముగా గలవాడు) అయిన నిర్గుణ, నిర్విశేష, నిరాకార పరబ్రహ్మను నిర్గుణపరబ్రహ్మోపాసకులు సాక్షాత్కరించుకొనెదరు. ఇదివఱకు తాని అనుభవించుచున్న భోగములనుండి మనస్సును మరలించి సగుణబ్రహ్మ అయిన నాయందు (శ్రీకృష్ణునియందు) మనసు ప్రవేశపెట్టి - భగవంతుని ధ్యానము చేయుచు, భగవంతుని గుఱించి యగు కర్మలందు నిమగ్నులై గొప్ప శ్రద్ధ కలిగియుండువారలకు కష్టము అధికము - కాని నిర్గుణపరబ్రహ్మను ఉపాసించువారలకు కష్టము ఇంతకంటె అదికము - దీనికి కారణమేమనగా నిర్గుణబ్రహ్మోపాసకులు దేహాభిమానమును త్యజించవలెను - వేదాంతశ్రవనము మొదలగు వాటిచే సంశయములను పోగొట్టుకొనవలెను - వీరు సగుణబ్రహ్మోపాసకుల కన్న అధికముగా కష్టపడవలయును - నిర్గుణోపాసకులకు సగుణోపాసకులకు ఫలము (మోక్షము) ఒకటే అయినను, సగుణబ్రహ్మోపాసన సులభము. బ్రహ్మజ్ఞానులైన నిర్గుణోపాసకులకు తత్వసాక్షాత్కారమువలన (బ్రహ్మసాక్షాత్కారము వలన) ఎట్లు ముక్తి సిద్ధించునో అట్లే సగునబ్రహ్మోపాసకులకు భగవంతుని ఆరాధించుటచేత, ప్రతిబంధములేవియు లేకుండుటచేతను, గురూపదేశము లేకపోయినను, శ్రవణాదులు లేకపోయినను భగవంతుని యనుగ్రహముచేతనే తత్వజ్ఞానము కలిగి, దానివలన అజ్ఞానము, దాని కార్యములతో సహా నశించిపోయినందున ప్రహ్లాదుడు మొదలగువారివలె కైవల్యము స్వయముగనే (దానంతట అదే) కలుగును - బ్రహ్మలోకమునకు వెళ్ళినవారు భోగము, ఐశ్వర్యము అనుభవించినతర్వాత బ్రహ్మవిద్యయొక్క (బ్రహ్మజ్ఞానముయొక్క) ఫలమైన కైవల్యము సిద్ధించును).

    1. యే సర్వాణి కర్మాణి మయి సన్యస్య సగుణే వాసుదేవే సమర్ప్య, అహం వాసుదేవ ఏవ పరః పరమ పురుషార్థత్వేన ఉపాస్యః ప్రకృష్ట ప్రీతి విషయః ఇతి మత్వా, తదా సంతః అనన్యయోగన (భగవంతం ముక్తాం అన్యత్ ఆలంబనం నవిద్యతే ఇత్యేతాదృశే న యోగేన) సమాధినా (ఏకాంత భక్తియోగేన భగవంతం వాసుదేవం సకల సౌదర్య సారనిధానం, ఆనందఘన విగ్రహం ద్విభుజం చతుర్భుజం వా సమస్త జనమనో మోహినీం మురళీం అతిమనోహరైః సప్తభిః స్వరైః అపూరయంతం వా వర కమలకౌమోదకీరధాంగ సంగి పాణి పల్లవం వా, నరసిమ్హత్వాది రూపం వా, పరమకాగుణికం, సుందర సుందరం శ్రీమద్రఘనం దనరూపం, వరాహాది రూపం వా, యధా దర్పిత విశ్వరూపం వా, ధ్యాయంతః చింతయంత ఉపాసతే (సమానాకారం అవిచ్ఛిన్నం చిత్తవృత్తి ప్రవాహం నంతన్వతే, సమీప వక్త తయా ఆసతే తిష్టంతి వా, భగవతేఆనేశుతం ఏకాగ్రతయా ప్రవేశితం చేతః యైః చ తే సగుణో పాసకాః -

(ఎవరు చేసిన కర్మలన్నింటిని సగుణబ్రహ్మ అయిన వాసుదేవునియందు సమర్పించి, వాసుదేవుడే పరతత్వము, పరమ పురుషార్థమైన మోక్షరూపుడు, భక్తితో ఉపాసించతగినవాడు అని తలచి భగవంతుడుకాక ఇతరమైన ఆలంబనములేదు అను అనన్యయోగముతో - ఏకాంత భక్తియోగముతో భగవంతుడు వాసుదేవుడు, అన్ని విధముల సౌందర్యమునకు నిధానమైనవాడు, ఆనందఘనరూపుడు (మోక్షరూపుడు), రెండు లేక నాలుగు చేతులు గలవాడు, జనులందరిమనస్సును మోహింపచేయు మురళిని మిక్కిలి మనోహరములైన సప్తస్వరములతో నింపు శ్రీకృష్ణరూపము కమలము, శంఖము, చక్రము, గద, చేతులతో ధరించిన రూపము, లేక నరసిమ్హరూపము మొదలగు రూపములు, లేక, పరమదయార్ద్ర హృదయుడు, సునదరులలో సుందరుడు అయిన శ్రీరామచంద్రునిరూపము, లేక, వరాహరూపము, లేక, అర్జునునకు యుద్ధభూమియందు చూపిన విశ్వరూపముగాని ధ్యానించుచు ఉపాసించువారు భగవంతునియందు ఆదేశించిన మనస్సుగలవారు సగుణబ్రహ్మోపాసకులు).

“బ్రహ్మదయోపి సతతం శ్రుతిసార విజ్ఞాః |

యస్మిన్ రతా హ్యవగణయ్య పదం స్వకీయం |

పద్మరతా కమలపద్మ విహాయత్ర శ్రీశం త్మేవ మనసాహయాశ్రయామి” (గీతాభావప్రకాశము - 12 - 75)

(వేదసారమెఱింగిన బ్రహ్మ మొదలగువారుకూడవారి వారి స్థానములను లెక్కించక యెవనియందు రతి గలిగియుందురో కమలాలయ యగు శ్రీమహాలక్ష్మి తన స్థానమైన పద్మమును వదలి ఎవనియందు రతిగలొగి యున్నదో (అందుచేతనే నిత్యనపాయిని అయి వక్షస్థలమును విడువక ఆశ్రయించియున్నదో) అట్టి శ్రీహరిని నేను ఆశ్రయించుచున్నాను).

“సగుణోపాసకానాంచ అర్చిరాది మార్గేణ బ్రహ్మలోకగతానాం చ తత్త్రైవ శ్రవణా దుత్పన్న తత్వసాక్షాత్కారాణాం బ్రహ్మణాసహ మోక్షః” (వేదాంత పరిభాషా)

(అర్చిరాదిమార్గము ద్వారా బ్రహ్మలోకమునకు చేరి అచ్చట శ్రవనమువలన కలిగిన తత్వ సాక్షాత్కారము కలిగిన సగుణోపాసకులకు బ్రహ్మతో సహా (చజ్తుర్ముఖబ్రహ్మకు) మోక్షము కలిగినప్పుడు మోక్షము కలుగును).

Transliteration
  1. saguṇaṃ mūrti dhyānaṃ

(satvarajastamamulanu mūḍu guṇamulatō kaliyuṭacēta rūpamu dālcina parabrahma nupāsiṃcuṭa)

  1. tacca mūrtaṃ harē rūpaṃ tadviciṃtyaṃ,, narādhipa |.

(mūrtībhaviṃcina - rūpamu gaikonina - parabrahmayokka rūpamu ciṃtiṃca taginadi - dhyāniṃcataginadi - dhyāniṃcavalenu)

  1. saguṇasya anaṃtakalyāṇa guṇasya dhyānaṃ.

(saguṇuḍu anagā guṇamulu kalavāḍu, anaṃtakalyāṇaguṇamulu kalavāḍu. satvarajastamamulanu triguṇamulu kaladi prakṛti. aṭṭi prakṛtitō kalisiyuṃḍuvāḍu -, dānilō pravēśiṃciyuṃḍuvāḍu. triguṇamulatō kalisi yuṃḍuṭacētanē ākāramu - rūpamu - kalugucunnadi. modaṭilō ākāramulēni bhagavaṃtuḍu triguṇamulugala prakṛtitō kaliyaganē ākāramugalavāḍāyenu - parabrahma prakṛtitō kaliyuṭavalana prakṛtilōnuṃḍi mahattatvamu modalugāgala yī sṛṣṭi aṃtayu kalugucunnadi. iṭlu ākāramu - rūpamugala bhagavaṃtuni - sākārabrahmanu, saguṇabrahmanu dhyāniṃcuṭa).

  1. nirguṇamapi sadbrahma nāmarūpagataiḥ guṇaiḥ saguṇamupāsanārthaṃ tatra upadiśyatē tadupyuktamēva sarvagatasyāpi brahmaṇaḥ upalabhyarthaṃ sthānavirōdhō na virudhyatē - sālagrāma iva viṣṇōrityē tadapyuktamēva - (śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

(brahma nirguṇamainanu nāmarūpamulugala guṇamulatō upāsana cēyuṭakūḍasaguṇabrahmagā akkaḍakkaḍa upadēśiṃciyuṃḍuṭa yuktamē. anniṃṭilōnuṃḍuvāḍaina parabrahmanu poṃduṭaku sthānamuguṟiṃciyaina virōdhamulēdu. anni sthānamulaṃduṃḍuvāḍu kanuka - sālagrāmamaṃdu viṣṇuvu unnāḍanipiṃcuṭakūḍa yuktamē).

  1. “vēdāṃta vicāra śīlaḥ puruṣaḥ sadṛḍha bōdhōdaya paryaṃtaṃ vicāramēva kuryāt yasya vicārē na pravṛttirbhavati su nirguṇōpāsanaṃ kuryāt tatrāpi aśaktēna”upavāsanāt parābhikṣā” iti nyāyēna saguṇōpāsanādikaṃ ktartavyaṃ bhavēt”

(vēdāṃta vicāramu cēyu puruṣuḍu dṛḍhamaina dhyānamu kaluguvaraku vicāramu cēyavalayunu. evaniki iṭṭi vicāramu cēyuṭavalana pravṛtti kalugadō aṭṭivāḍu - nirguṇabrahmōpāsana cēyavalayunu. aṃduku śakti cālanivāḍu saguṇabrahmōpāsana cēyavalayunu)

  1. saguṇōpāsana mapi cittaikāgryadvārā nirviśēṣabrahma sākṣātkārē hētuḥ taduktaṃ –

“nirviśēṣaṃ paraṃ brahma sākṣātkartumanīśvarāḥ |

yē maṃdāstē (a)nukaṃpyaṃtē naviśēṣanirūpaṇaiḥ ||

vaśīkṛtēmanasyēṣāṃ saguṇa brahma śīlanāt |

tadēvāvirbhavē tsākṣāt apē tōpādhi kalpanaṃ ||“.

(saguṇa brahmōpāsana cittamu nēkāgryamu cēyuṭadvārā nirviśēṣa (nirguṇa) brahmasākṣātkāramunaku kāraṇamagunu. eṃducētananagā - nirvaiśēṣa sākṣātkāramunu - nirguṇa parabrahmasākṣātkāramunu poṃdalēni maṃdādhikārulu saviśēṣa parabrahmōpāsanavalana dānini poṃdagalugucunnāru - saguṇabrahmōpāsanavalana manassu tama vaśamulō nuṃcukonina vāriki nirguṇabrahmasākṣātkāramu tānē yagunu).

  1. “guṇamayaṃbunu sthūlarūpaṃbunu nayina śrīhari śarīraṃbagu nī lōkaṃbunaṃdu nilipina cittaṃbaguṇaṃbunu sūkṣmaṃbunu nātmajyōtiyu brahmaṃbunu naina vāsudēvuniyaṃdu nilcuṃ gāvuna - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -)

  2. bhagavaṃtuni viśvarūpamugāni, lēka, ataniyokka yērūpamainagāni sākārabrahma svarūpamani bhaktitō upāsiṃcuṭa, dēhābhimānamu vadali, īśvarārpaṇabuddhitō karmalu cēyucu bhagavaṃtuni rūpamunu dhyāniṃcuṭa.

  3. “saguṇabrahma saktānāṃ aśakti tāratamyēna prathamaṃ pratimādau bāhyē bhagavat dhyānā bhyāsaḥ, tada śaktau bhāgavata dharmānuṣṭhānaṃ, tadaśaktē sarvakarmaphalatyāgaḥ iti trīṇi sādhanāni va vidhattē”.

(saguṇabrahmadhyānamu - upāsana - cēyalēnivāriki vāri vāri aśakti heccu takkuvula nanusariṃci modaṭa bāhyamugā (paiki) bhagavaṃtuni pratima - vigrahamu - yaṃdu dhyānamu cēyuṭa abhyāsamu cēsukōvalenaninnī, aṃduku śaktilēniyaḍala bhāgavata dharmamulanu (bhagavadbhaktula dharmamulanu) pāṭiṃcavalenaninnī, adikūḍa cēyuṭaku śaktilēnivāriki vāru cēyu anni karmalaphalamunu vadalivēyuṭa - anu nī mūḍu sādhanamulu vidhiṃcabaḍinavi).

  1. “u. - - -

- - - bhagavaṃtunanaṃtuni viśvabhāvanō

dāruni sadguṇāvaḷu ludāttamatiṃ goniyāḍakuṃḍinan

jēravu cittamul prakṛti ceṃdani nirguṇamaina brahmamun “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 211)

  1. yō nirguṇōpāsanē anadhikārī sa saguṇaṃ īśvaraṃ sadā manasi dhārayēt -

(nirguṇabrahmōpāsana cēyuṭa yaṃdu adhikāramu lēnivāru ellapuḍu saguṇabrahmanu manasulō dhyāniṃca valenu).

  1. “mōkṣasādhanāṃgamai kulālavat jagatkāraṇabhūtamaina īśvarunaṃdu nirupādhikamaina bhakti cēsuṭē saguṇōpāsti - -” aṃkurādhikaṃ na kartṛtvaṃ kāryātvāt ghaṭavat “ani jagannimittakāraṇamaina īśvaruṃḍokaṃḍu kalaṃḍu - ani aṃgīkariṃcavalenu - aṭuvaṃṭi īśvaruṃḍu sakala jīvulacētanunnū sēvyuṃḍanēṭaṃduku asādhāraṇa dharmaṃ yēdi aṃṭē - kartṛtva, akartṛtva, anyathā kartṛtva, draṣṭṛtva, adaṣṭṛtva, anyadā draṣṭatva, sarvajñatva, sarva kartṛtva, anaṃtatva, nityatva, vyāpakatva, kalā, vidyā, rāga kāla niyata rūpatva, utpatti sthiti laya tirōdhāna, anugraha, anādi prabhōtatva, alupta śaktitvādi kalyāṇaguṇa viśiṣṭuṃḍai, jaḍa duḥkhādi hēyaguṇa rahituṃḍai, stutipātṛṃḍai yuṃḍēdē yīśvaruniki asādhāraṇa dharmaṃ - - īśvaruṃḍokkaḍē svēcchā śaktivalla sṛṣṭiṃci jagattunu tanayaṃdu upasaṃhāraṃ cēsukoni tānē nityasvarūpuḍai yuṃḍu kanuka īśvara sāmarthyamu nityatvaṃ kaligi yunnadi - - - tanavalla tōcina prapaṃcamunu tanayaṃdē upasaṃhariṃci, tānu maṟiyeṃdu sā bādhyuṃḍu kāka nityamaṃgaḷa svarūpuṃḍaina īśvaruniki śuddha sātvikamaneḍidi nitya vigraha svarūpāna nāśrayiṃci yuṃḍu kanuka śuddha sātvika prathānuṃḍu ippuḍu īśvaruṃḍu. ataṃḍē upāsitamaina īśvaruṃḍu. ī saguṇōpāsti yaneḍidi vyavahāradaśayaṃdaina yaḍala paramārtha dṛṣṭiyaṃdu ēkatvamu - - - aṭu kanuka nityakalyāṇa viśiṣṭuṃḍaina īśvaruni anitya jaḍādi guṇālu gala jīvulu anēka prakārālacēta bhajiṃci prasannatavaḍasi tama tama jananamaraṇāla bōgoṭṭukōvale kanuka bhajiṃcavalenu”. (brahmavidyāsudhārṇavamu - 5)

  2. “adha cittaṃ samādhātuṃ na śaknōṣi mayi sthiraṃ |

abhyāsayōgēna tatō māmicchāptuṃ dhanaṃjaya ||

abhyāsē pyasavardhōsimatkarma paramō bhava |

madarthamapi karmāṇi kurvan siddhi mavāpsyasi ||

adaita dapyaśaktōsi kartuṃ madyōga māśritaṃ |

sarvakarma phalatyāgaṃ tataḥ kuru yatātmavān ||

śrēyō hi jñānamabhyāsāt jñānā ddhyānaṃ viśiṣyatē |

dhyānātkarma pahalatyāgastyāga cchāṃti ranaṃtaraṃ ||“. (śrīmadbhagavadgīta - 9 to 12)

“idānīṃ saguṇabrahmadhyānā śaktē nṛṇāṃ hariḥ |

aśakti tāratamyēna vidhattē sādhana trayaṃ |

pratimādau hari dhyānā bhyāsaḥ syāt prathamaṃ nṛṇāṃ |

tada śaktau nṛbhiḥ kāryō dharmō bhāgavataḥ sadā |

sarvakarma phalatyāgaḥ tada śaktau ca sādhanaṃ |

aśakti tāratamyēna sādhanatraya mucyatē |

maduktarītyā cittaṃ cēnnatvaṃ sthāpayituṃ kṣamaḥ |

mayīśvarē vāsudēvē niścalaṃ tarhi sarvadā |

āhṛtya sarvatō bāhyādē kasminnavalaṃbanē |

cētasaḥ sthāpanaṃ bhūyō bhūyō bhyāsaḥ sa ucyatē |

tatpūrvaka samādhiryastēna māṃ prāptumīśvaraṃ |

yatasva pratimādau tvaṃ cittaṃ kuru samāhitaṃ |

tatrāpa yadya śaktōsi tadā matprīti sādhanaṃ |

matkīrtanaṃ macchravaṇaṃ madarcē tyādi karmayat |

dharmō bhāgavataḥ sasyāttasminnēkaratō bhava |

ēvaṃ bhāgavatāndharmānkurvanniṣkāma cētasāṃ |

satva śuddhātma vi jñānōtpatti dvārēṇa matparāṃ |

siddhiṃ prāpyusi nacchāṃtiṃ brahma bhāvaika lakṣaṇāṃ |

viṣayā krāṃta citta tyā dya dya śaktō si karmatat |

kartuṃ taryvakhilaṃ karma samarpya jagadīśvarē |

mayi maccaraṇō bhūtvā vivēkī saṃ yatēṃdriyaḥ |

sarvakarmaphalāsaṃgaṃ tyatatvaṃ mukti siddhayē |

idānīṃ sādhanasyātra vidhēḥ paryavasāna taḥ |

sarvakarmaphalatyāga mamaṃ stētihariḥ svayaṃ |

jñānārtha śravaṇābhyāsāt jñānaṃ śrēṣṭataraṃ bhavēt |

niṣpannē śruti yuktibhyāṃ tatō dhyānaṃ viśiṣyatē |

nidhidhyāsana saṃjñaṃ yattattva jñānaika kāraṇaṃ |

tatōpyajña kṛtaḥ karmaphalatyāgō viśiṣyatē |

ityēvaṃ stūyatē tasmā tsahētō ssaṃ sṛtēḥ karma kṣayaḥ |

ta tkṣaṇē śāṃti siddhirna kālāṃtara mapēkṣatē |

yadā sarvē pramucyaṃtē kāmā yēsyahṛdi stitāḥ |

adha martyō (a)mṛtō bhavatyatra brahma samaśnutē ||.

prajahāti yadā kāmāni tyādau ca śrutau smṛtē |

sarva kāma parityāgō mōkṣahētutayā mataḥ |

sarvakarmaphalatyāgaḥ kāmatyāgatva sāmyataḥ |

stūyatē kēvalaṃ yasmā drōcanārthatviyaṃ stutiḥ |

- - - tadēvaṃ duṣkaratvēnākṣarōpānatō varaṃ |

saguṇōpāsanaṃ prōktaṃ sukaratvādi hētunā |

aśakti tāratamyanuvādēna bhagavān svayaṃ |

vidadhau sādhanānyatra dṛṣṭvā maṃdādi kāriṇaḥ |

kathaṃ nu nāma madbhaktā būtvāmaṃdādhikāriṇaḥ |

viśēyuḥ phalabhūtayāṃ vidyāyāmakṣarātmanaḥ |

ityabhiprāya īśasya taduktaṃ sāṃpradāyikaiḥ |

nirviśēṣaṃ paraṃbrahma sākhātkartu manīśvarāḥ |

yē maṃdāstē (a)nu kaṃpyatē niviśēṣa nirūpaṇaiḥ |

vaśīkṛtē manasyēṣāṃ saguṇabrahma śīlanāt |

tadēvā virbhavētsākṣāmapē kṣyōpādhi kalpanaṃ |

akṣarōpāsaka stasmādvastutō yōganittamāḥ |

priyōhi jñāni nōtyartha mahaṃ sa ca mama priyaḥ |

udārāḥ sarva ēvaitē jñānī tvātmaivamē mataṃ |

ityādau jñāni prāśastya matyaṃtaṃ hariṇēritaṃ |

tēṣāmēva tvayā jñānaṃ samāsādhyākāritāṃ |

sadānusaraṇīyaṃ, cēttāśayaḥ śrīharērayaṃ ||“. (gītābhāvaprakāśamu - 12 - 76 to 103)

(saguṇabrahmadhyānamu cēyuṭaku śaktilēni narulaku śrīhari - śrīkṛṣṇuḍu - vāri vāri aśakti heccula nanusariṃci mūḍu sādhanamulanu vidhiṃcenu. modaṭidi bhagavaṃtuni pratima modalaguvāṭiyaṃdu bhagavaṃtuni guṟiṃci dhyānamu cēyuṭa abhyāsamu cēsukonuṭa. modaṭi sādhanamu cēyalēnivāru bhagavaṃtuni dharmamunu anuṣṭiṃcavalenu - idi reṃḍava sādhanamu - dīnini cēyuṭaku śakti lēnivāru sarvakarmala phalamunu vadalukonuṭa. idi mūḍavasādhanamu - īśvaruḍu, vāsudēvuḍu ayina nāyaṃdu manassunu ellapuḍu niścalamugā uṃcalēniyaḍala anni bāhya vastuvulanuṃḍi manassunu maḷḷiṃci okē avalaṃbanamunaṃdu - okē viṣayamu guṟiṃci - marala marala ālōciṃcuṭa abhyāsamani ceppabaḍunu. aṭṭi abhyāsayōgamucēta bhagavaṃtuni pratima modalaguvāṭiyaṃdu manassunu samāhitamu cēsukoni nannu poṃduṭaku prayatnamu cēyumu. iṭlu nā pratimayaṃdu abhyāsamucē manassunu nilupalēni yaḍala bhagavaṃtuni nāmamunu kīrtiṃcuṭa, bhagavaṃtuni kathalu vinuṭa, bhagavaṃtuni arcana cēyuṭa - pūja cēyuṭa - anu bhāgavata dharmamulanu cēyuṭalō ēka ratuḍavai yuṃḍumu - ā yokka viṣayamulōnē nimagnuḍavai yuṃḍumu. iṭlu bhāgavata dharmamulu anuṣṭiṃcuṭavalana niṣkāmamaina - kōrikalēni - manassu kaligi dānivalana satvaśuddhi ātma vijñānamu kaliginaṃduvalana brahmabhāvamē lakṣaṇamugā gala bhagavatparamaina sat śāṃtiyanu siddhini poṃdagalavu).

(viṣayamulaṃdāsakti gala manassu kaligiyuṃḍuṭacēta iṭlu cēyalēni yaḍala jagadīśvaruḍaina bhagavaṃtuniki cēyu panulanniyu samarpiṃci nannē śaraṇu poṃdumu. brahmajñānamu koṟaku cēsina śravaṇamu abhyāsamu anu sādhanamulakaṃṭe jñānamē śrēṣṭamainadi. dānikaṃṭe śruti yuktulacē kaligina nidhidhyāsanarūpamaina dhyānamu śrēṣṭamu - iṭṭi dhyānamukanna ajñāni - (brahmajñānamu lēnivāḍu) - cēsina sarvakarmaphalatyāgamu śrēṣṭamu. iṭlu cēyuṭavalana saṃsāramu - jananamaraṇamulu kalugucuṃḍuṭa - dāni kāraṇamutō sahā kṣīṇiṃcunu, takṣaṇamē - ā kṣaṇamulōnē - śāṃti siddhiṃcunu, eppuḍō śāṃti kaluguṭakādu - sarvakarmaphalatyāgamu sarvakāmatyāgamutō samānamu - ī viṣayamu śruti ceppinadi.

(akṣara brahmōpāsana - nirguṇabrahmōpāsana - duṣkaramu - cēyuṭa cāla kaṣṭamu - saguṇabrahmōpāsana sulabhamu - aṃducēta nirguṇabrahmōpāsanakanna saguṇabrahmōpāsanayē uttamamu - maṃdādikārula viṣayamai bhagavaṃtuḍu vāri vāri saguṇōpāsana śaktini baṭṭi bhagavaṃtuḍu sādhanamulanu vidhiṃcenu).

(maṃdādikārulaina nā bhaktulu akṣara brahavidyanu eṭlu ponadagalarani bhagavaṃtuḍu vāriyaṃdu dayagalavāḍai nirguṇaparabrahma saguṇōpāsana mūlamugā cēruṭaku sādhanamu ceppenu. manassunu tanma svādhīnamulōnuṃcukoni saguṇabrahmōpāsakulaku nirguṇabrahma upādhilēkuṃḍaganē āvarbhaviṃcunu - sākṣātkariṃcunu).

  1. “matkarmakṛt matparamō madbhaktaḥ saṃgavarjitaḥ |

nirvairaḥ sarvabhūtēṣu yaḥ sa māmēti pāṃḍava ||“. (śrīmadbhagavadgīta - 11 - 55)

“gītāśāstrasya sarvasya sārabhūtō (a)rtha ādarāt |

niḥśrēya sārthināṃ samyaganuṣṭhākāya cā dhuvā |

puṃjī kṛtyōcyatē śrī maddhariṇā karuṇā bdhinā |

madarthaṃ karma vēdōktaṃ kurvanyō matparāyaṇaḥ |

suprāpyatvēna yasyāhaṃ kiścitō nāparōrthakaḥ |

madavyāpyāśayānaśca madbhaktaḥ sarvadhōttamaḥ |

māmēva sarvathā prītyā sarvōtsānāna sarvadā |

sarvātmanā yō bhajatē matprēmṇā viṣṇu mānasaḥ |

putra vitta kaḷatrādau bhōgēṣu snēha varjitaḥ |

sarvabhūtēṣu madbuddhyā tyakta śatṛmatiḥ pumān |

svasyātyaṃtānakārādi vṛttēṣvaṣyupakāra kṛt |

īdṛśō daṃbha śūnyō yī madbhaktō māmupaiti saḥ |

parāgati rahaṃ tasya vārirēva na cāparā ||“. (gītābhāvaprakāśamu - 11 - 216 to 223)

(niśrēyassu kōru bhaktulu anuṣṭiṃcuṭaku karuṇāsamudruḍaina śrīkṛṣṇa bhagavānuḍu tānu ceppina śrīmadbhagavadgītā śāstra maṃtaṭilōnu sāramaina arthamunu ceppucunnāḍu. adi yēmanagā - vēdamulō ceppa baḍina karma bhagavatparāyaṇuḍainavāḍu bhagavaṃtuni koṟaku bhagavaṃtuḍē parama prāpyamainadi (paramapadamu) anu bhāvamutō putrulanu, bhāryanu, dhanamu modalagu bhōgamulaṃdu āśalēnivāḍai samasta bhūtamulu bhagavaṃtuḍē yani talaci, evariyaṃdunu śatṛtvamulēnivāḍai, tanaku goppa apakāramu cēsinavārikainanu upakāramu cēyuvāḍunu, daṃbhamu lēnivāḍunu ayina bhagavadbhaktuḍu bhagavaṃtuḍē paramagati - paramapadaṃ - gā talacuvāḍu bhagavaṃtuni poṃdunu).

  1. “matkarma kṛnmatpamaḥ ityōkta prakārataḥ |

sāvadhāna tayā nityaṃ yē pravṛttāḥ mahōtsavē |

ananya śaraṇāḥnaṃtastatkarmādau tayēri tē |

tvāmēvaṃ viśvarūpaṃ śrī bhagavaṃtaṃ guṇālayaṃ |

nairaṃtaryēṇa sākāraṃ ciṃtayaṃti vicakṣaṇāḥ |

yēca sanyasta karmāṇa styakta sarvaiṣiṇāṃ budhāḥ |

paraṃ brahmākṣaraṃ śuddhaṃ nirguṇaṃ niṣkalaṃ śivaṃ |

sarvōpādhi vinurmuktaṃ nirākāraṃ nirāmayaṃ |

tvāṃ paryupāsatē nityamakhaṃḍātmānama vyayaṃ |

kē viśiṣṭa tarāstēṣāṃ mubhayēṣāṃ hi yōgināṃ |

mayā mumukṣūṇāsthēyaṃ kēṣāmā śritya sanmataṃ ||“. (gītābhāvaprakāśamu - 12 - 9 - 14)

(bhagavaṃtuni karma cēyuvāḍu, bhagavatparulu, bhagavaṃtuḍu tappa itara śaraṇamu lēnivāru, vicakṣaṇulu ayina bhagavadbhaktulu, niraṃtaramu viśvarūpuḍu, bhagavaṃtuḍu, kalyāṇaguṇamulakālayamainavāḍu ayina sākārabrahmanu (saguṇabrahmanu) guṟiṃci dhyāniṃcedaru - upāsana cēyuduru. anni karmalu vadalivēsi, samasta kōrikalanu vadalivēsina paṃḍitulainavāru śivuḍu, akṣaruḍu, śuddhuḍu, niṣkaluḍu, nirāmayuḍu, avyayuḍu, akhaṃḍātma, (sarvātma), ē vidhamaina upādhiyu lēnivāḍu - ākāramu lēnivāḍu ayina nirguṇa parabrahmanu ellapuḍu upāsiṃcedaru. ī reṃḍu vidhamulaina yōgulalō (upāsakulalō) mōkṣamu kōruvāḍanaina nēnu evarini āśrayiṃci yuṃḍavalenu - evarupāsiṃcinaṭlupāsiṃcavalenu - saguṇabrahmanā lēka, nirguṇabrahmanā yani arjunuḍu śrīkṛṣṇa bhagavānuni praśniṃcenu - ī praśnaku śrīkṛṣṇabhagavānuni samādhānamu ī kriṃda vidhamugā nunnadi : -

“mayyāvēśya manō yē māṃ nityayuktā upāsatē |

śraddhayā paramōpētāstēmē yuktatamā matāḥ |

yē tvakṣaramanirdēśya mavyaktaṃ paryupasātē |

sarvatragamacityaṃ ca kūṭasthamacalaṃ dhruvaṃ |

sanniyamyēṃdiyagrāmaṃ sarvatrasama buddhayaḥ |

tē prāpnuvaṃti māmēva sarvabhūtahitēratāḥ |

klēśō(a)dhikatarastēṣā mavyaktāsakta cētasāṃ |

avyaktā hi gatirduḥkhaṃ dēhavadbhiravāpyatē |

yē tu sarvāṇi karmāṇi mayi sanyasya matparāḥ |

ananyē naiva yōgēna māṃ dhyāyaṃta upāsatē |

tēṣāmahaṃ samuddhartā mṛtyusaṃsāra sāgarāt |

bhavāt na cirātpārtha mayāvēśita cētasāṃ ||“. (śrīmadbhagavadgīta - 12 - 2 to 7)

“bhagavā nēvaṃ sarvajñō bhakta vatsalaḥ |

uttaraṃ prāha saguṇa brahma niṣṭhā praśaṃsayā |

vāsudēvē bhagavati mayīḍyē paramēśvarē |

saguṇē brahmaṇi svaccha mananya śaraṇaṃ manaḥ |

pravēśyamanmayaṃ kṛtvā yēmāṃ yōgēśvarēśvaraṃ |

sarvajñaṃ sarvakalyāṇa nidhiṃ sākāramadbhutaṃ |

sātvikyā śraddhayō pētāḥ sadōdyuktā niraṃtaraṃ |

ciṃtayaṃti ta ētē mē abhimatā yōgavittamāḥ |

saśakō yōga ētēṣāṃ mata ityāśayō harēḥ |

- - - yē akṣaraṃ nirviśēṣaṃ māṃ nirguṇaṃ paryupāsatē |

māmēva prāpnuvaṃtīti dvitīyē nānvayō styapi |

vailakṣaṇyaṃ ca pūrvēbhyaḥ ‘tu’ śabdēnātra sūcyatē |

anirdēśya maśakyaṃ yadvyapadēṣṭuṃ girā akṣaraṃ |

yatō (a)vyaktaṃ girāṃ vṛtti hētu jāti guṇōjghitaṃ |

guṇajātikriyā yōgaṃ dvārīkṛtya girāṃ yataḥ |

pravṛttirnirviśēṣētu nāsti tēṣā mabhāvataḥ |

kutō jātyādirāhitya mityatrā ha ramāpatiḥ |

sarvatra gaṃ yataō vyāpi sarvakāraṇa madvayaṃ |

paricchinnasya kāryasya jātyādē ryōga darśanāt |

aparicchinna ciddhātōrnāsti tadyōga ityataḥ |

aciṃtyaṃ tanmanōvṛttē rapya gōcara makṣaraṃ |

māyā tatkāryarūpē yatkūṭē (a)dhiṣṭhāna bhāvataḥ |

tiṣṭhatyadhyāsi kēnaiva saṃbaṃdhē nā vikāri ca |

kūṭasthatvēna sarvēṣā dōṣāṇāṃ vāraṇaṃ kṛtaṃ |

atō māyā vikārāṇā madhiṣṭhānatayā (a)calaṃ |

ata ēva dhṛvaṃ nityaṃ pariṇāma vivarjitaṃ |

śuddhamē tādṛśaṃ brahma vēdāṃta śravaṇādibhiḥ |

upāsyārthaṃ yadhā śāstraṃ viṣayī kṛtya saṃtataṃ |

tulya pratyaya saṃtatyā tailadhāra vadāsanaṃ yadyastyupāsanaṃ tēna nidhi dhyāsana saṃjñinā |

sākṣātkurvaṃti māṃ pratyagabhinnaṃ cidghanaṃ sukhaṃ ||“.

“pūrvēṣāmapi bhōgēbhyaḥ āhṛtya saguṇē harau |

manaḥ pravēśē tatkarma paritvē ca niraṃtaraṃ |

paraśraddhānvitatvēca tēṣāṃ klēśō adhikō (a)styapi |

paraṃtu nirguṇabrahma ciṃtanāsakta cētasāṃ |

āyāsō (a)tiśayēnāsti hētumatrāhaṃ māpatiḥ |

yatō (a)kṣarātmakaṃ brahma gaṃtavyaṃ tatphalātmakaṃ |

guṃkhaṃ yathā tathā caiva kṛcchrēṇai tadavāpyatē |

sarvasādhana saṃpannairapi dēhābhimānibhiḥ |

akṣara dhiyāṃ dēhābhimāna tyāgahētukaḥ |

vēdāṃtaśravaṇā dyaiśca saṃdēhāpanayātmakaḥ |

klēśō (a)dhikataraḥ prōktaḥ pūrvāpēkṣō viniścitāṃ |

yadyapyēkaphalaṃ tēṣāṃ ubhayēṣāṃ tadhāpitu |

niguṇabrahmaniṣṭhānāṃ sukarōpāyatō harēḥ |

padaṃprāpnu vatāṃ śraiṣṭyaṃ saṃ mataṃ tadapēkṣayā |

yadhā brahmavidhāṃ tatva sākṣātkārēṇa muktatā |

tathā saguṇa niṣṭhānāmīśva rārādhanēnaca |

nirasta pratibaṃdhānāṃ vinācāryōpa dēśanaṃ |

śravaṇādērvinā vṛtti mīśvarānugrahēṇa ca |

tatva jñānōdayē naiva sakāryā jñāna bhādhanāt |

prahlādi vadē tēṣāṃ kaivalyaṃ bhavati svayaṃ |

brahmalōkagatānāṃ vā bhōgaiśvaryāvasānataḥ |

bhavētkaivalya saṃsiddhi brahma vidyā phalaṃ paraṃ ||“. (gītābhāvaprakāśamu - 12 - 15 - 54)

idānīṃ bhaktirasikā bhōgamōkṣādi nispṛhāḥ |

yē saṃti viralāḥ kṛṣṇapādapadma rasagrahāḥ |

tēṣāmanicchatā mapyāśvuhaṃ mōkṣapadē parē |

satāṃ dhārayitētyāha prēma bhakti priyō hariḥ |

yadyapi śōsti sarvēṣāṃ mōkṣadātā janārdanaḥ |

tathāpi yatnamutpādya mumukṣutvaṃ ca yōgināṃ |

mōkṣēdhārayitā svāmī jñānādvārādhi kāriṇāṃ |

niṣkāmānāṃ tu bhaktānāṃ kṛṣṇapādānu rāgiṇāṃ |

sa bubhakṣēstaḥ prahlādēna tadhēritaṃ |

- “nādha, yōni sahasrēṣu yēṣu yēṣu prajāmyahaṃ |

tēṣu tēṣva cyutā bhaktityayyacyuta sadāstumē |

yō prītira vivēkānāṃ viṣayēṣvanapāyinī |

tvāmanusmarataḥ sāmē hṛdayā nāpasarpatu ||

yētu sarvāṇi karmāṇi vāsudēvē mayīśvarē |

samarthyātyaṃta matprēmṇā matparāssaṃta ādarāt |

nānyadā laṃbanaṃ yasya bhagavaṃtaṃ vihāyamāṃ |

tēna bhaktyākhya yōgēna vāsudēvaṃ ramāpatiṃ |

māmēva sarva sauṃdaryasāra sarvaśva mīśvaraṃ |

ciṃtayaṃtaṃ sadānaṃdaṃ viṣayī kartu mudyatāḥ |

citta vṛttaika saṃtatyā tiṣṭatyāṃtaragē mayi |

tēṣāmēkāgrabhāvēna mayāvēśita cētasāṃ |

midhyā jñānaṃca tatkāryaṃ mṛtyuḥ tadrūpasāgarāt |

anāyāsēna sarvārthyē śuddhē brahmaṇi cidghanē |

sarvabhādāvidau tatva jñāna dānēna satvaraṃ |

ahaṃ dhārayutā, pārtha, tasminnēvaika janmani ||“. (gītābhāvaprakāśamu - 12 - 56 to 69)

(bhōgamulaṃdu, mōkṣamunaṃdu spṛhalēka bhagavaṃtuni pādāra viṃdarasamunē grahiṃcuvāru, bhaktulainavāru kōrakapōyinanu aṭṭivārini mōkṣapadamuna bhagavaṃtuḍu dhariṃcunu - bhagavaṃtuḍaṃdaṟiki mōkṣamuniccuvāḍainanu, mōkṣamu kōru jñānayōgulaku (jñānayōga maṃdadhikārulaku) prayatnamu kaligiṃci mōkṣamaṃdu (mōkṣapadamaṃdu) dhariṃcunu - bhagavaṃtuni pādāraviṃdamulaṃdu bhaktigala niṣkāmulaku mōkṣamunaṃdāsaktiyē yuṃḍadu - ī viṣayamu mahābhaktu ḍagu prahlāduḍu ī kriṃdavidhamugā ceppenu : - “nēnu enni vēla janmalanettinanu nāku bhagavaṃtuniyaṃdē bhakti kalugugāka. ajñānulaguvāriki nī yaḍala kalugu vimukhata nāku kalugakuṃḍugāka” vāsudēvuḍu, īśvaruḍu ayina bhagavaṃtunaku samasta karmalanu samarpiṃci bhagavatparulai, bhagavadbhakti kaligi bhagavaṃtuḍu tappa itara ālaṃbanamu lēnivārai iṭlu bhaktiyōgamucēta vāsudēvuḍu, lakṣmīpati, sauṃdaryarāśi, īśvaruḍu sadānaṃduḍu ayina nannu dhyāniṃcucu, nāyaṃdē ēkāgra cittamu kalavārini midhyājñānamu, dānivalana kalugu mṛtyurūpamaina saṃsārasāgaramunuṃḍi tatvajñānamunicci anāyāsamuga cidghanamu ayina śuddhabrahmamunu ā janmamaṃdē poṃdunaṭlugā dhariṃcedanu).

  1. (sarvajñuḍu bhaktavatsaluḍu ayina bhagavaṃtuḍu agu śrīkṛṣṇa paramātma saguṇabrahmōpāsananu praśaṃsiṃcucu - (pogaḍucu) - ī kriṃda vidhamugā samādhānamu ceppenu - vāsudēvuḍu - (aṃdaṟilōnunivasiṃci yuṃḍu dēvuḍu) - bhagavaṃtuḍu (ṣaḍvidhaiśvaryamulu galavāḍu) pūjiṃcataginavāḍu saguṇabrahma ayina nāyaṃdu śuddhamainadinnī itarulanukāka nannē śaraṇupoṃdinadinnī ayina manassunu pravēśiṃpacēsi (nilipi) bhagavanmayamugā cēsi - (manassulōnunnadi aṃtayu nēnē anu naṭlugā cēsi) - sarvajñuḍu samasta kalyāṇamulaku nidhi ayinavāḍu, adbhutamainavāḍu ayi ākāramutō (rūpamutō) nuṃḍu sākārabrahmanu ayina nāyaṃdu ellapuḍu sātvika buddhi kaligi, śraddhagalavārai evaru nannu ciṃtiṃcudurō (aṭṭi saguṇabrahmōpāsana cēyudurō) aṭṭivāru yōgajñānamu kalavārilō uttamulu, nāku iṣṭamainavāru - vīru cēyu yōgamu sulabha mainadi.)

akṣaruḍu, nirviśēṣamu, nirguṇamu agu parabrahmanu upāsiṃcuvāru kūḍa nannē poṃduduru - nirguṇabrahma yeṭṭivāḍananagā anirdēśyamu - (iṭṭivāḍani vākkucē nirdēśiṃcuṭaku vīlupaḍanivāḍu -) avyaktamu - (vyaktamukānivāḍu, kanabaḍanivāḍu, aṃducēta upāsiṃcuṭaku kaṣṭamainavāḍu), akṣaruḍu (kṣīṇiṃcanivāḍu, nirviśēṣamu, anniṃṭilōnuṃḍuvāḍu kanuka anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu; kūṭasthuḍu (anagā māya dāniyokka kāryamulu rūpamugā gala kūṭamuvale nuṃḍuvāḍu - kūṭamuvale sthiramugā nuṃḍuvāḍu - kanuka vikāramulu (mārpulu) ceṃdanivāḍu, ellapuḍunu okē rītiganuṃḍuvāḍu, kūṭasthuḍu kanukanē acalamu.

calanamu lēnivāḍu, kadalanivāḍu, oḍuduḍukulu lēnivāḍu) acalamu kanukanē dhruvamu (sthiramuga nuṃḍuvāḍu), (pariṇāmamu - mārpulu - ceṃdanivāḍu); śuddhamu (ē vidhamaina kalmaṣamu lēnivāḍu), nirmalamu (malamu lēnivāḍu - dōṣamu lēnivāḍu, prakṛtitōkalisina kalugu dōṣamulu lēnivāḍu), vēdāṃtaśravaṇamucētanu, śāstramulō ceppina prakāramu ellapuḍu manasulō dhyāniṃcu viṣayamugā cēsukoni - anagā, śravaṇa, manana, nidhidhyāsanamulacētanu ptaryagabhinnuḍu (jīvātmakaṃṭe vērukānivāḍu), caitanyaghanuḍu, sukha svarūpuḍu (mōkṣamē rūpamugā galavāḍu) ayina nirguṇa, nirviśēṣa, nirākāra parabrahmanu nirguṇaparabrahmōpāsakulu sākṣātkariṃcukonedaru. idivaṟaku tāni anubhaviṃcucunna bhōgamulanuṃḍi manassunu maraliṃci saguṇabrahma ayina nāyaṃdu (śrīkṛṣṇuniyaṃdu) manasu pravēśapeṭṭi - bhagavaṃtuni dhyānamu cēyucu, bhagavaṃtuni guṟiṃci yagu karmalaṃdu nimagnulai goppa śraddha kaligiyuṃḍuvāralaku kaṣṭamu adhikamu - kāni nirguṇaparabrahmanu upāsiṃcuvāralaku kaṣṭamu iṃtakaṃṭe adikamu - dīniki kāraṇamēmanagā nirguṇabrahmōpāsakulu dēhābhimānamunu tyajiṃcavalenu - vēdāṃtaśravanamu modalagu vāṭicē saṃśayamulanu pōgoṭṭukonavalenu - vīru saguṇabrahmōpāsakula kanna adhikamugā kaṣṭapaḍavalayunu - nirguṇōpāsakulaku saguṇōpāsakulaku phalamu (mōkṣamu) okaṭē ayinanu, saguṇabrahmōpāsana sulabhamu. brahmajñānulaina nirguṇōpāsakulaku tatvasākṣātkāramuvalana (brahmasākṣātkāramu valana) eṭlu mukti siddhiṃcunō aṭlē sagunabrahmōpāsakulaku bhagavaṃtuni ārādhiṃcuṭacēta, pratibaṃdhamulēviyu lēkuṃḍuṭacētanu, gurūpadēśamu lēkapōyinanu, śravaṇādulu lēkapōyinanu bhagavaṃtuni yanugrahamucētanē tatvajñānamu kaligi, dānivalana ajñānamu, dāni kāryamulatō sahā naśiṃcipōyinaṃduna prahlāduḍu modalaguvārivale kaivalyamu svayamuganē (dānaṃtaṭa adē) kalugunu - brahmalōkamunaku veḷḷinavāru bhōgamu, aiśvaryamu anubhaviṃcinatarvāta brahmavidyayokka (brahmajñānamuyokka) phalamaina kaivalyamu siddhiṃcunu).

    1. yē sarvāṇi karmāṇi mayi sanyasya saguṇē vāsudēvē samarpya, ahaṃ vāsudēva ēva paraḥ parama puruṣārthatvēna upāsyaḥ prakṛṣṭa prīti viṣayaḥ iti matvā, tadā saṃtaḥ ananyayōgana (bhagavaṃtaṃ muktāṃ anyat ālaṃbanaṃ navidyatē ityētādṛśē na yōgēna) samādhinā (ēkāṃta bhaktiyōgēna bhagavaṃtaṃ vāsudēvaṃ sakala saudarya sāranidhānaṃ, ānaṃdaghana vigrahaṃ dvibhujaṃ caturbhujaṃ vā samasta janamanō mōhinīṃ muraḷīṃ atimanōharaiḥ saptabhiḥ svaraiḥ apūrayaṃtaṃ vā vara kamalakaumōdakīradhāṃga saṃgi pāṇi pallavaṃ vā, narasimhatvādi rūpaṃ vā, paramakāguṇikaṃ, suṃdara suṃdaraṃ śrīmadraghanaṃ danarūpaṃ, varāhādi rūpaṃ vā, yadhā darpita viśvarūpaṃ vā, dhyāyaṃtaḥ ciṃtayaṃta upāsatē (samānākāraṃ avicchinnaṃ cittavṛtti pravāhaṃ naṃtanvatē, samīpa vakta tayā āsatē tiṣṭaṃti vā, bhagavatēānēśutaṃ ēkāgratayā pravēśitaṃ cētaḥ yaiḥ ca tē saguṇō pāsakāḥ -

(evaru cēsina karmalanniṃṭini saguṇabrahma ayina vāsudēvuniyaṃdu samarpiṃci, vāsudēvuḍē paratatvamu, parama puruṣārthamaina mōkṣarūpuḍu, bhaktitō upāsiṃcataginavāḍu ani talaci bhagavaṃtuḍukāka itaramaina ālaṃbanamulēdu anu ananyayōgamutō - ēkāṃta bhaktiyōgamutō bhagavaṃtuḍu vāsudēvuḍu, anni vidhamula sauṃdaryamunaku nidhānamainavāḍu, ānaṃdaghanarūpuḍu (mōkṣarūpuḍu), reṃḍu lēka nālugu cētulu galavāḍu, janulaṃdarimanassunu mōhiṃpacēyu muraḷini mikkili manōharamulaina saptasvaramulatō niṃpu śrīkṛṣṇarūpamu kamalamu, śaṃkhamu, cakramu, gada, cētulatō dhariṃcina rūpamu, lēka narasimharūpamu modalagu rūpamulu, lēka, paramadayārdra hṛdayuḍu, sunadarulalō suṃdaruḍu ayina śrīrāmacaṃdrunirūpamu, lēka, varāharūpamu, lēka, arjununaku yuddhabhūmiyaṃdu cūpina viśvarūpamugāni dhyāniṃcucu upāsiṃcuvāru bhagavaṃtuniyaṃdu ādēśiṃcina manassugalavāru saguṇabrahmōpāsakulu).

“brahmadayōpi satataṃ śrutisāra vijñāḥ |

yasmin ratā hyavagaṇayya padaṃ svakīyaṃ |

padmaratā kamalapadma vihāyatra śrīśaṃ tmēva manasāhayāśrayāmi” (gītābhāvaprakāśamu - 12 - 75)

(vēdasārameṟiṃgina brahma modalaguvārukūḍavāri vāri sthānamulanu lekkiṃcaka yevaniyaṃdu rati galigiyuṃdurō kamalālaya yagu śrīmahālakṣmi tana sthānamaina padmamunu vadali evaniyaṃdu ratigalogi yunnadō (aṃducētanē nityanapāyini ayi vakṣasthalamunu viḍuvaka āśrayiṃciyunnadō) aṭṭi śrīharini nēnu āśrayiṃcucunnānu).

“saguṇōpāsakānāṃca arcirādi mārgēṇa brahmalōkagatānāṃ ca tattraiva śravaṇā dutpanna tatvasākṣātkārāṇāṃ brahmaṇāsaha mōkṣaḥ” (vēdāṃta paribhāṣā)

(arcirādimārgamu dvārā brahmalōkamunaku cēri accaṭa śravanamuvalana kaligina tatva sākṣātkāramu kaligina saguṇōpāsakulaku brahmatō sahā (cajturmukhabrahmaku) mōkṣamu kaliginappuḍu mōkṣamu kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.