పరబ్రహ్మము సగుణము అని అతనిని గుఱించి చెప్పు వేదాంతవాక్యములు -
“సర్వతః పాణిపాదం, తత్ సర్వతో అక్షి శిరోముఖం”; “సహస్ర శీర్షా పురుషః, సహస్రాక్షః సహస్రపాద్” ఇత్యాదయః (చూడుము - “సగుణ బ్రహ్మ”).
parabrahmamu saguṇamu ani atanini guṟiṃci ceppu vēdāṃtavākyamulu -
“sarvataḥ pāṇipādaṃ, tat sarvatō akṣi śirōmukhaṃ”; “sahasra śīrṣā puruṣaḥ, sahasrākṣaḥ sahasrapād” ityādayaḥ (cūḍumu - “saguṇa brahma”).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.