← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహజ సమాధి sahaja samādhi

Original — తెలుగు

“సాధన దశలో భగవంతునియందు మనస్సు నిలిపినపుడు ఇతర కార్యక్రమములు సాగవు. ఇతర కార్యక్రమములు జరుగునప్పుడు భగవంతునియందు మనస్సు నిలవదు - కాని సిద్ధావస్థలో భగవంతునియందే నిశ్చయముగ నిలిచియుండుట మనస్సునకు సహజమగును - అప్పుడే అట్టివానిచేత ఎన్ని కార్యకలాపములు జరుగుచున్నను అతని మనస్సు భగవంతుని నుండి ఈషణ్మాత్రము కూడ చలింపదు - ఇది అనుభవగుమ్యమైన విషయము - దీనినే సహజ సమాధి యందురు”.

Transliteration

“sādhana daśalō bhagavaṃtuniyaṃdu manassu nilipinapuḍu itara kāryakramamulu sāgavu. itara kāryakramamulu jarugunappuḍu bhagavaṃtuniyaṃdu manassu nilavadu - kāni siddhāvasthalō bhagavaṃtuniyaṃdē niścayamuga niliciyuṃḍuṭa manassunaku sahajamagunu - appuḍē aṭṭivānicēta enni kāryakalāpamulu jarugucunnanu atani manassu bhagavaṃtuni nuṃḍi īṣaṇmātramu kūḍa caliṃpadu - idi anubhavagumyamaina viṣayamu - dīninē sahaja samādhi yaṃduru”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.