← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహజ వైరాగ్యం sahaja vairāgyaṃ

Original — తెలుగు

ఉత్కృష్టమైన వస్తువు సిద్ధముగా నున్నందున నికృష్టములందు గల వైరాగ్యము - శాశ్వతమైన ఆత్మ వస్తువు లభించినపుడు అశాశ్వత ప్రపంచము మొదలగు వాటి యందు గలది సహజ వైరాగ్యము.

Transliteration

utkṛṣṭamaina vastuvu siddhamugā nunnaṃduna nikṛṣṭamulaṃdu gala vairāgyamu - śāśvatamaina ātma vastuvu labhiṃcinapuḍu aśāśvata prapaṃcamu modalagu vāṭi yaṃdu galadi sahaja vairāgyamu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.