← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహజం sahajaṃ

Original — తెలుగు
  1. స్వాభావికం- స్వతస్సిద్ధం -

(స్వభావ సిద్ధమైనది. స్వభావమువలె లోపలినుండి పుట్టుకొని వచ్చినది).

  1. 2.ఆత్మ సహైవ జాతం, యధా పక్ష్యాదీనాం ఆకాశ గమనాది లక్షణం -

(తనతోడనే పుట్టినది - పక్షులు ఆకాశమార్గముమందు సంచరించుట మొదలగు లక్షణములు కలది)

Transliteration
  1. svābhāvikaṃ- svatassiddhaṃ -

(svabhāva siddhamainadi. svabhāvamuvale lōpalinuṃḍi puṭṭukoni vaccinadi).

  1. 2.ātma sahaiva jātaṃ, yadhā pakṣyādīnāṃ ākāśa gamanādi lakṣaṇaṃ -

(tanatōḍanē puṭṭinadi - pakṣulu ākāśamārgamumaṃdu saṃcariṃcuṭa modalagu lakṣaṇamulu kaladi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.