← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహస్ర నాముడు sahasra nāmuḍu

Original — తెలుగు

సహస్ర శబ్దో అనేక పర్యాయో బహూనాం అనురోదస్య న్యాయత్వాత్ -

(సహస్రము అనగ అనేకము) - “సహస్ర నామ్నే, పురుషాయ శాశ్వతే” వేలకొలది నామములు గలవాడు - ప్రపంచములోనుండు వస్తువులన్నియు భగవంతుని రూపములే కనుక వాటి నామములన్నియు భగవంతునివే)

Transliteration

sahasra śabdō anēka paryāyō bahūnāṃ anurōdasya nyāyatvāt -

(sahasramu anaga anēkamu) - “sahasra nāmnē, puruṣāya śāśvatē” vēlakoladi nāmamulu galavāḍu - prapaṃcamulōnuṃḍu vastuvulanniyu bhagavaṃtuni rūpamulē kanuka vāṭi nāmamulanniyu bhagavaṃtunivē)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.