← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహస్ర పాదుడు sahasra pāduḍu

Original — తెలుగు
  1. “సహస్రాణి పాదాః అస్య ఇతి సహస్ర పాత్” (శ్రీశంకరః)

- “సహస్ర శీర్షా పురుషః, సహస్రాక్షస్సహస్రపాత్” ఇతి శ్రుతిః -

(వేలకొలది పాదములు గలవాడు - భగవంతుడు వేలకొలది శిరస్సులు. కండ్లు, పాదములు కలవాడు అని శ్రుతి చెప్పుచున్నది).

  1. సహస్రం అపరిమితాని యస్య పాదాః -

(పరిమితి లేనన్ని, లెక్కకు మించిన పాదములు కలవాడు)

  1. “సహస్రాక్షస్సహస్రపాత్” (వేలకొలది కండ్లు, పాదములు గలవాడు)

  2. సహస్ర పాదాక్షి శిరోరు బాహవే.

(వేలకొలది, లెక్కలేనన్ని కండ్లు, శిరస్సులు, తొడలు, బాహువులు కలవాడు).

  1. “బహూరు పాదోదర వక్త్ర లోచనం” (శ్రీరామకర్ణామృతం - 2 - 24)

(అనేకమైన తొడలు, పాదములు, కడుపులు, ముఖములు, కండ్లు కలవాడు)

  1. “మ. బహుపాదోరు భుజాననేక్షణ శిరః ఫాలశ్శ్రవో పేతుడై

విహరించున్ బహు దేహి దేహగతుడై; విద్వాంసులూహించి త

ద్బహురూపావయవంబులన్ బువన సంపత్తిన్ విచారింతు

రు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - 88)

Transliteration
  1. “sahasrāṇi pādāḥ asya iti sahasra pāt” (śrīśaṃkaraḥ)

- “sahasra śīrṣā puruṣaḥ, sahasrākṣassahasrapāt” iti śrutiḥ -

(vēlakoladi pādamulu galavāḍu - bhagavaṃtuḍu vēlakoladi śirassulu. kaṃḍlu, pādamulu kalavāḍu ani śruti ceppucunnadi).

  1. sahasraṃ aparimitāni yasya pādāḥ -

(parimiti lēnanni, lekkaku miṃcina pādamulu kalavāḍu)

  1. “sahasrākṣassahasrapāt” (vēlakoladi kaṃḍlu, pādamulu galavāḍu)

  2. sahasra pādākṣi śirōru bāhavē.

(vēlakoladi, lekkalēnanni kaṃḍlu, śirassulu, toḍalu, bāhuvulu kalavāḍu).

  1. “bahūru pādōdara vaktra lōcanaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 24)

(anēkamaina toḍalu, pādamulu, kaḍupulu, mukhamulu, kaṃḍlu kalavāḍu)

  1. “ma. bahupādōru bhujānanēkṣaṇa śiraḥ phālaśśravō pētuḍai

vihariṃcun bahu dēhi dēhagatuḍai; vidvāṃsulūhiṃci ta

dbahurūpāvayavaṃbulan buvana saṃpattin vicāriṃtu

ru - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - 88)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.