← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహస్ర వదనుడు sahasra vadanuḍu

Original — తెలుగు

సహస్రం అపరిమితం యాని వదనాని, తైః యుక్తః -

(వేలకొలది పరిమితి లేని - లెక్కలేనన్ని - వదనములు కలవాడు)

“సహస్ర నేత్రానన పాద బాహుం” (శ్రీరామకర్ణామృతం - 2 - 25)

Transliteration

sahasraṃ aparimitaṃ yāni vadanāni, taiḥ yuktaḥ -

(vēlakoladi parimiti lēni - lekkalēnanni - vadanamulu kalavāḍu)

“sahasra nētrānana pāda bāhuṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 25)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.