← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహస్ర యుగ పర్యంతం sahasra yuga paryaṃtaṃ

Original — తెలుగు

అత్ర సహస్ర శబ్దో దశ శత వాచీతి పతీతి నిరాసాయ ఆహ, సహస్ర శబ్దో అనేక వాచీతి బహు శబ్ద పర్యాయో అయం నతు ప్రసిద్ధార్థః -

(వేయి యుగములవఱకు - వేయి యుగములనగా ప్రసిద్ధిగా చెప్పబడిన వేయి యుగములే కాదు, అనేక యుగములు అని అర్థము).

Transliteration

atra sahasra śabdō daśa śata vācīti patīti nirāsāya āha, sahasra śabdō anēka vācīti bahu śabda paryāyō ayaṃ natu prasiddhārthaḥ -

(vēyi yugamulavaṟaku - vēyi yugamulanagā prasiddhigā ceppabaḍina vēyi yugamulē kādu, anēka yugamulu ani arthamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.