← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహస్రారము sahasrāramu

Original — తెలుగు
  1. సహస్రం అదా యస్యసః -

(వేయి అంచులు కలది - సుదర్శన చక్రము).

  1. బ్రహ్మరంద్రే పద్మం -

(బ్రహ్మ రంధ్రమునందు గల వేయి రేకులు గల చక్రము - చక్ర రూపముగా నుండు నాడుల సమూహము). (చూడుము - “షట్చక్రములు - షట్ పద్మములు”).

  1. “మూలాది షట్స రసిజాంత సహస్ర పద్మ పత్రాంతరాళ నిలయం భవ బంధ నాశం”. (శ్రీరామ కర్ణామృతం - 2 - 18)

(మూలాధార పద్మము - చక్రమువలె నుండునది - మొదలగు ఆరు పద్మములలో ఆఖరుది అయినదిన్నీ, వేయి పద్మ రేకులవంటి అంచులు గల చక్రాయుధమువలె నుండు పద్మములో నుండువాడున్నూ, జన్మ బంధమును నశింపచేయువాడున్నూ అయిన శ్రీరామచంద్రుని గుఱించి నమస్కరించుచున్నాను).

Transliteration
  1. sahasraṃ adā yasyasaḥ -

(vēyi aṃculu kaladi - sudarśana cakramu).

  1. brahmaraṃdrē padmaṃ -

(brahma raṃdhramunaṃdu gala vēyi rēkulu gala cakramu - cakra rūpamugā nuṃḍu nāḍula samūhamu). (cūḍumu - “ṣaṭcakramulu - ṣaṭ padmamulu”).

  1. “mūlādi ṣaṭsa rasijāṃta sahasra padma patrāṃtarāḷa nilayaṃ bhava baṃdha nāśaṃ”. (śrīrāma karṇāmṛtaṃ - 2 - 18)

(mūlādhāra padmamu - cakramuvale nuṃḍunadi - modalagu āru padmamulalō ākharudi ayinadinnī, vēyi padma rēkulavaṃṭi aṃculu gala cakrāyudhamuvale nuṃḍu padmamulō nuṃḍuvāḍunnū, janma baṃdhamunu naśiṃpacēyuvāḍunnū ayina śrīrāmacaṃdruni guṟiṃci namaskariṃcucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.