(వేలకొలది అనంతములైన మంటలు - కిరణములు, జ్ఞానము కలవాడు).
యది ఖాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః ||“. (శ్రీమద్భగవద్గీత - 11 _12)
(ఆకాశమున వేయి సూర్యులు - వేలకొలది సూర్యులు - ఒకే మారుగా ప్రకాశించినచో ఆ ప్రకాశము అంతయు ఆ మహాత్ముని ప్రకాశమునకు సరియగునేమో - ఏమో అనుటవలన సరికాకుండునేమో యని కూడ అర్థమగును)
(vēlakoladi anaṃtamulaina maṃṭalu - kiraṇamulu, jñānamu kalavāḍu).
yadi khāḥ sadṛśī sā syādbhāsastasya mahātmanaḥ ||“. (śrīmadbhagavadgīta - 11 _12)
(ākāśamuna vēyi sūryulu - vēlakoladi sūryulu - okē mārugā prakāśiṃcinacō ā prakāśamu aṃtayu ā mahātmuni prakāśamunaku sariyagunēmō - ēmō anuṭavalana sarikākuṃḍunēmō yani kūḍa arthamagunu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.