← Back to స · Booklets 51–60 (digitized file 6)

సహిష్ణుః sahiṣṇuḥ

Original — తెలుగు
  1. ఓర్చువాడు, సహనశీలుడు, సహించు స్వభావము గలవాడు)

  2. “ద్వంద్వాదీని శీతోష్ణాదీని సహత ఇతి సహిష్ణుః” (శ్రీశంకరః)

(శీతలము, ఉష్ణము మొదలగు ద్వంద్వములను సహించువాడు)

  1. దుఃఖ సహనశీలః

(దుఃఖమును, కష్టమును ఓర్చుకొనగలుగు స్వభావము గలవాడు).

  1. “హిరణ్యాదీన్ సహతే, అభిభవతీతి సహిష్ణుః”.

(హిరణ్యాక్షుడు మొదలగు వారిని తిరస్కరించినవాడు).

  1. “నశంకరాత్ వైష్ణవశ్చ న సహిష్ణుర్థరా పరా |

న సత్యాత్ పరోధర్మో న సాధ్వీ పార్వతీ పరా ||“.

(శంకరునికంటె గొప్ప విష్ణు భక్తుడు లేడు, భూమికంటె ఓర్పుగలది లేదు, సత్యముకంటె ఉత్కృష్టమైన ధర్మము లేదు, పార్వతికంటె ఉత్తమమైన పతివ్రత లేదు) –

“క. మ్రింగెడువాడు విభుండని

మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్

మ్రింగమనె సర్వమంగళ

మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

  1. “విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు” (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
Transliteration
  1. ōrcuvāḍu, sahanaśīluḍu, sahiṃcu svabhāvamu galavāḍu)

  2. “dvaṃdvādīni śītōṣṇādīni sahata iti sahiṣṇuḥ” (śrīśaṃkaraḥ)

(śītalamu, uṣṇamu modalagu dvaṃdvamulanu sahiṃcuvāḍu)

  1. duḥkha sahanaśīlaḥ

(duḥkhamunu, kaṣṭamunu ōrcukonagalugu svabhāvamu galavāḍu).

  1. “hiraṇyādīn sahatē, abhibhavatīti sahiṣṇuḥ”.

(hiraṇyākṣuḍu modalagu vārini tiraskariṃcinavāḍu).

  1. “naśaṃkarāt vaiṣṇavaśca na sahiṣṇurtharā parā |

na satyāt parōdharmō na sādhvī pārvatī parā ||“.

(śaṃkarunikaṃṭe goppa viṣṇu bhaktuḍu lēḍu, bhūmikaṃṭe ōrpugaladi lēdu, satyamukaṃṭe utkṛṣṭamaina dharmamu lēdu, pārvatikaṃṭe uttamamaina pativrata lēdu) –

“ka. mriṃgeḍuvāḍu vibhuṃḍani

mriṃgeḍidiyu garaḷamaniyu mēlani prajakun

mriṃgamane sarvamaṃgaḷa

maṃgaḷa sūtraṃbu neṃta madi namminadō”. (śrīmadāṃdhramahābhāgavatamu -)

  1. “viṣṇu rōciṣṇu jiṣṇu sahiṣṇu kṛṣṇu” (śrīmadāṃdhramahābhāgavatamu -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.