సాధు జనః (మంచి కులమందు పుట్టినవాడు)
ఉచితార్థ విశేషేణ ప్రబందార్థః ప్రకాశతే |
గుణ ప్రభావ భావ్యేన విభవే నైవ సజ్జనః ||“.
(విశేషార్థము కలిగియుండుటచేత ప్రబంధము (గ్రంధము) శోభ కలిగియుండును - అట్లే సద్గుణములుండుటవలననే సజ్జనుడు కొనియాడబదుచున్నాడు).
sādhu janaḥ (maṃci kulamaṃdu puṭṭinavāḍu)
ucitārtha viśēṣēṇa prabaṃdārthaḥ prakāśatē |
guṇa prabhāva bhāvyēna vibhavē naiva sajjanaḥ ||“.
(viśēṣārthamu kaligiyuṃḍuṭacēta prabaṃdhamu (graṃdhamu) śōbha kaligiyuṃḍunu - aṭlē sadguṇamuluṃḍuṭavalananē sajjanuḍu koniyāḍabaducunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.