← Back to స · Booklets 51–60 (digitized file 6)

సకల నిష్కలస్వరూపం sakala niṣkalasvarūpaṃ

Original — తెలుగు

ఆద్యంతయోః సకలం, మధ్యే నిష్కలం యత్ర దృశ్యతే తత్ సకల నిష్కల స్వరూపం -

(కళతో కలిసియున్న రూపము, కళతో కలియని రూపము. సృష్టికి ముందు, ప్రళయమునకు ఆఖరిని కలతో - మాయతో - కూడియున్న రూపము. సృష్టి ప్రళయములకు మధ్యకాలములో కల (మాయ) తో కూడని రూపము -).

సకల పురుషార్థములు = చత్వారాః పురుషార్థములు, ధర్మాదయః.

(ధర్మార్థ కామమోక్షములను నాలుగు విధముల పురుషార్థములు).

Transliteration

ādyaṃtayōḥ sakalaṃ, madhyē niṣkalaṃ yatra dṛśyatē tat sakala niṣkala svarūpaṃ -

(kaḷatō kalisiyunna rūpamu, kaḷatō kaliyani rūpamu. sṛṣṭiki muṃdu, praḷayamunaku ākharini kalatō - māyatō - kūḍiyunna rūpamu. sṛṣṭi praḷayamulaku madhyakālamulō kala (māya) tō kūḍani rūpamu -).

sakala puruṣārthamulu = catvārāḥ puruṣārthamulu, dharmādayaḥ.

(dharmārtha kāmamōkṣamulanu nālugu vidhamula puruṣārthamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.