బ్రహ్మమే సర్వమునకు అంతము, అదియే పరమమైన (ఉత్కృష్టమైన) పొందతగిన స్థానము, అన్నింటికంటె ఉత్కృష్టమైనది.
“ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః |
మనసః పరమ వ్యక్తం అవ్యక్తా త్పురుషః పరః |
పురుషాన్న పరం కించిత్ సాకాష్ఠా సా పరాగతిః ||“. (కఠోపనిషత్)
(ఇంద్రియములకంటె అర్థములు (విషయములు) ఉత్కృష్టమైనవి. అర్థములకంటె మనస్సు, మనస్సుకంటె అవ్యక్తము (ప్రకృతి) అవ్యక్తముకంటె పురుషుడు ఉత్కృష్టము, పురుషునికంటె ఉత్కృష్టమైనది లేదు - అదియే అన్నింటికంటె ఉత్కృష్టమైనది, అదియే పరమగతి - పొందతగిన ఉత్కృష్టమైన స్థానము).
brahmamē sarvamunaku aṃtamu, adiyē paramamaina (utkṛṣṭamaina) poṃdatagina sthānamu, anniṃṭikaṃṭe utkṛṣṭamainadi.
“iṃdriyēbhyaḥ parāhyarthāḥ arthēbhyaśca paraṃ manaḥ |
manasaḥ parama vyaktaṃ avyaktā tpuruṣaḥ paraḥ |
puruṣānna paraṃ kiṃcit sākāṣṭhā sā parāgatiḥ ||“. (kaṭhōpaniṣat)
(iṃdriyamulakaṃṭe arthamulu (viṣayamulu) utkṛṣṭamainavi. arthamulakaṃṭe manassu, manassukaṃṭe avyaktamu (prakṛti) avyaktamukaṃṭe puruṣuḍu utkṛṣṭamu, puruṣunikaṃṭe utkṛṣṭamainadi lēdu - adiyē anniṃṭikaṃṭe utkṛṣṭamainadi, adiyē paramagati - poṃdatagina utkṛṣṭamaina sthānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.