← Back to స · Booklets 51–60 (digitized file 6)

సం మూఢాః saṃ mūḍhāḥ

Original — తెలుగు
  1. సమ్యక్ మూఢాః; సం మోహితాః -

(మిక్కిలి మూఢులైనవారు - మోహము చెందినవారు).

  1. స్వరూపాస్ఫురణేన గుణాన్ ఏవ ఆత్మత్వేన మన్యమానాః -

(తన నిజస్వరూపమును స్ఫురణకు తెచ్చుకొనలేకపోవుటచేత త్రిగుణములే ఆత్మయని తలచువారు).

Transliteration
  1. samyak mūḍhāḥ; saṃ mōhitāḥ -

(mikkili mūḍhulainavāru - mōhamu ceṃdinavāru).

  1. svarūpāsphuraṇēna guṇān ēva ātmatvēna manyamānāḥ -

(tana nijasvarūpamunu sphuraṇaku teccukonalēkapōvuṭacēta triguṇamulē ātmayani talacuvāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.